మైడార్లింగ్ అంటూ రేణు దేశాయ్, కూతురు పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఇటీవలే (మార్చి 22) 7వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ పుట్టినరోజును ఆద్య గతంలో కంటే సంతోషంగా జరుపుకుంది. అందుకు కారణం ఈ సారి నాన్న పవన్ కళ్యాణ్ పక్కనే ఉండటమే.

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఇటీవలే (మార్చి 22) 7వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ పుట్టినరోజును ఆద్య గతంలో కంటే సంతోషంగా జరుపుకుంది. అందుకు కారణం ఈ సారి నాన్న పవన్ కళ్యాణ్ పక్కనే ఉండటమే.

కాటమరాయుడు అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయిన నేపథ్యంలో కావాల్సినంత విరామం ఉండటంతో నాలుగు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ పూణె వెళ్లారు. కూతురు ఆద్య బర్త్ డే సెలబ్రేషన్స్ స్వయంగా తన చేతుల మీదుగా నిర్వహించారు. అయితే ఆర్భాటాలకు వెళ్లకుండా సింపుల్ గా ఆద్య స్కూల్ లోనే ఈ వేడుక నిర్వహించినట్లు సమాచారం.

ఇందుకకు సంబంధించిన ఫోటోలను రేణు దేశాయ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

నిజమైన గిఫ్ట్ ఇదే

నిజమైన గిఫ్ట్ ఇదే

పిల్లలకు తమ పేరెంట్స్ ఇచ్చే నిజమైన గిఫ్ట్.... వారి పుట్టినరోజున సమయం కేటాయించడమే. ఇంతకు మించిన గిఫ్ట్ ఇంకేమీ ఉండదు అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు.

హ్యాపీ హ్యాపీగా

హ్యాపీ హ్యాపీగా

ఇన్నాళ్లు కాటమరాయుడు షూటింగులో బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాన్... పిల్లలకు దూరంగా ఉన్నారు. అయితే పుట్టినరోజు నాన్న రావడంతో ఆద్య చాలా సంతోషంగా ఉంది.

మై డార్లింగ్ అంటూ రేణు దేశాయ్

మై డార్లింగ్ అంటూ రేణు దేశాయ్

హ్యాపీ డర్త్ డే మై డార్లింగ్ అంటూ కూతురు ఆద్యకు ఇలా పుట్టినరోజు విషెస్ చెప్పింది రేణు దేశాయ్.

పూణెలో

పూణెలో

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోవడంతో... ప్రస్తుతం ఆద్య తల్లి వద్దే పూణెలో పెరుగుతోంది. తాను లేని లోటును పిల్లలు ఫీల్ కాకుండా పవన్ కళ్యాణ్ తరచూ ఇక్కడికి వచ్చి కొడుకు, కూతురుతో గడుపుతుంటాడు. పలు సందర్బాల్లో పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ షూటింగ్ లోకేషన్స్ కి వస్తుంటారు.

తండ్రి బాట

తండ్రి బాట

అద్య, అకీరా స్కూల్ ఫంక్షన్స్‌కి కూడా పవన్ హాజరవుతుంటాడు. భార్య భర్తలుగా తాము విడిపోయినా... తల్లిదండ్రులుగా వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్. రేణు దేశాయ్ పిల్లల పెంపకం విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత క్రమశిక్షణగా, ఆదర్శవంతమైన నడవడికతో ఉంటారో..... అవే అలవాట్లు వచ్చేలా రేణు వారిని పెంచుతోంది.

నాన్న కూతురు

నాన్న కూతురు

ఆద్య వయసు ఏడేళ్లే అయినా ఇప్పటికే చాలా విద్యలు నేర్చుకుంది. హార్స్ రైడింగ్ చేస్తుంది, పియానో వాయిస్తుంది, ఫుడ్ బాల్ ఆడుతుంది, మట్టితో గణపతి విగ్రహాలు కూడా చేస్తోంది. ఇంత చిన్న వయసులో ఇంత టాలెంట్ ఉండటం చాలా అరుదు. ఎంతైనా పవన్ కళ్యాణ్ జీన్స్ కదా..!

పవన్, ఆద్య

పవన్, ఆద్య

పవన్ కళ్యాణ్ చిన్ననాటి ఫోటో, ఆద్య ఫోటో చూస్తే అచ్చుగుద్దినట్లు ఉన్నారు కదూ.

ఆద్య

ఆద్య

తల్లి రేణు దేశాయ్ తో కలిసి ఆద్య.

తల్లిదండ్రులతో

తల్లిదండ్రులతో

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లతో కలిసి పవన్ కళ్యాణ్.

 క్యూట్

క్యూట్

ఆద్యకు సంబంధించిన క్యూట్ ఫోటోల్లో ఇదీ ఒకటి.

 పిల్లలతో పవన్

పిల్లలతో పవన్

తన పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పవన్ కళ్యాణ్.

 తండ్రితో..

తండ్రితో..

తండ్రితో కలిసి ఓ కార్యక్రమంలో ఆద్య.

ఆద్య

ఆద్య

ఆద్య ప్రస్తుతం తల్లితో కలిసి పూణెలో పెరుగుతోంది.

అన్నయ్య అకీరా

అన్నయ్య అకీరా

అన్నయ్య అకీరాతో కలిసి ఆద్య.

లుక్ అదిరింది

లుక్ అదిరింది

ఆద్య తన స్కూలు ఫంక్షన్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సందర్భంగా ఇలా అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది.

 అల్లరి పిల్ల

అల్లరి పిల్ల

ఇంట్లో ఆద్య చాలా అల్లరి చేస్తుందనడానికి ఈ ఫోటోయే నిదర్శనం.

గుర్రపు స్వారీ

గుర్రపు స్వారీ

ఆద్యకు గుర్రపుస్వారీ కూడా వచ్చండోయ్.

తల్లితో..

తల్లితో..

తల్లి రేణు దేశాయ్ తో కలిసి ఆద్య.

తండ్రితో

తండ్రితో

తండ్రితో కలిసి అత్తారింటికి షూటింగ్ స్పాట్లో ఆద్య

షూటింగులో...

షూటింగులో...

తల్లితో కలిసి షూటింగ్ స్పాట్లో ఆధ్య

ఔట్ డోర్..

ఔట్ డోర్..

తల్లి, అన్నయ్యలతో కలిసి ఔట్ డోర్ వెకేషన్లో ఆద్య

 పెంపుడు కుక్క

పెంపుడు కుక్క

తమ పెంపుడు కుక్కతో కలిసి అకీరా, ఆద్య

మట్టి వినాయకుడు

మట్టి వినాయకుడు

ఎకోఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని తయారు చేస్తున్న ఆద్య

ఇష్క్ వాలె లవ్

ఇష్క్ వాలె లవ్

ఇష్క్ వలె లవ్ షూటింగ్ స్పాట్లో ఆ చిత్ర హీరోతో కలిసి అకీరా, ఆద్య

పియానో

పియానో

ఆద్యకు పియానో వాయించడం కూడా వచ్చు.

గణేషుడు

గణేషుడు

తాను తయారు చేసిన మట్టి వినాయకుడితో ఆద్య

ఆద్య

ఆద్య

ఆద్యకు సంబంధించిన రేర్ ఫోటోల్లో ఇదీ ఒకటి.

రేర్ ఫోటోస్

రేర్ ఫోటోస్

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య రేర్ ఫోటోస్..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X