వ్యక్తిగత తిట్లపై పవన్ నిర్ణయం

ఈ దూషణలు పర్వానికి ఎవరు తెర లేపిందీ తనకు తెలియదని అన్నారు. ఒకవేళ రెచ్చగొడితే శోభారాణి నోరు జారిందా అనే విషయమై పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆ సంఘటనపై స్పందిస్తామన్నారు. మహాకూటమి పార్టీల్లో సఖ్యత లేదని పొత్తు ఏర్పడక ముందు ఒకరిని మరొకరు విమర్శించుకున్న పార్టీలు ఇప్పుడు మహాకూటమిగా ఏర్పడ్డాయన్నారు.వారి వల్ల ప్రజలకు ఏమీ ప్రయోజనం లేదన్నారు. అలాగే వైయస్ పాలన బాగుందని సోనియా గాంధీ కీర్తించటం సబబు గాదని, అవినీతి జరిగిందనే విషయం వారి మనస్సాక్షికి తెలుసన్నారు.


Click it and Unblock the Notifications











