పవన్ కళ్యాణ్ సినిమాతో మళ్ళీ క్రేజ్ పెంచుకొన్న గ్రేట్ డైరెక్టర్...!?
ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, లక్ష్మినరసింహా, శంకర్ దాదా ఎమ్ బి బి ఎస్ వంటి హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు జయంత్.సి.పరాన్జీ. క్రేజ్ దర్శకుడిగా పేరుపొందిన ఈ దర్శకుడు ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు. అసలు కొన్నాళ్ళు ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయాడు. ఆ మధ్య కొత్త జంటతో 'లవ్ ఫర్ ఎవర్' అనే సినిమా స్వీయదర్శకత్వంలో మొదలు పెట్టాడు. అది కాస్తా ఆగిపోయింది అనుకుంటున్న తరుణంలో 'లవ్ ఆజ్ కల్' రిమేక్ ను డైరెక్ట్ చేయమని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇక అమాంతం జయంత్ క్రేజ్ మళ్ళి పెరిగిపోయింది. దర్శకుడిగా పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాడు.
ఇప్పుడు జయంత్ దర్శకత్వంలో సినిమా చేయటానికి ఇద్దరు అగ్రకథానాయకలు ఆసక్తి చూపుతున్నారు. నాలుగైదు క్రేజ్ సంస్ధల నుంచి కూడా జయంత్ కు ఆఫర్లు వస్తున్నాయి.
More from Filmibeat
పవన్ కళ్యాణ్ జయంత్ సి పరాన్జీ ఇలియానా లవ్ ఆజ్ కల్ పులి జల్సా pawan kalyan jayanth c paranji ileana love aaj kal puli jalsa


Click it and Unblock the Notifications











