Vakeel Saabలో మాటల తూటాలు.. పవన్ కళ్యాణ్ డైలాగ్స్‌కు విజిల్స్ పడాల్సిందే!

ఏదైనా ఓ భాషలో సినిమా హిట్ అయితే దాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం సర్వసాధారణమే. అయితే ఆ రీమేక్‌ చేయడంలో కొన్ని ట్రిక్స్ ఉంటాయి. రీమేక్ చేసిన ప్రతీది హిట్ అవుతుందని నమ్మకం లేదు. కానీ కొన్ని సూత్రాలను పాటిస్తే మాత్రం కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంటుంది. నేటివిటీకి తగ్గట్టుగా మాటలు, కథలో జీవం పోకుండా అదిరిపోయే తూటాల్లాంటి మాటలు రాయడం, హీరోయిజాన్ని కూడా అంతే స్థాయిలో చూపిస్తే మాస్ కథలు కాసుల వర్షాన్ని కురిపిస్తుంటాయి.

వకీల్ సాబ్ అలా..

వకీల్ సాబ్ అలా..


పింక్ సినిమా అంటే సామాజిక స్పృహ ఉన్న సినిమా అని.. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రమని అందరికీ తెలిసిందే. అలాంటి చిత్రంలోనూ పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోకు.. హీరోయిజాన్ని అంత ఎత్తున చూపించడం మామూలు విషయం కాదు. మూల కథలోని సందేశం చెడకుండా తెరపై తెరకెక్కించడం కత్తి మీద సామే.

పాసైన దర్శక నిర్మాతలు..

పాసైన దర్శక నిర్మాతలు..

పింక్ రీమేక్ అయిన వకీల్ సాబ్ మొత్తానికి బ్లాక్ బస్టర్ అయింది. అదిరిపోయే మార్పులు చేసి.. హీరోయిజాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేశారు. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తూటాలంటా మాటలను నెటిజన్లు షేర్ చేస్తూ సంబరపడుతున్నారు.

డైలాగ్స్ హైలెట్..

డైలాగ్స్ హైలెట్..


ఆశయం కోసం పని చేసే వాడికి గెలుపోటములతో పని ఉండదు.. పారిపోకు దాక్కోకు ఎదుర్కో ప్రపంచాన్ని.. చీడ పురుగు మగాడి మెదడులో పెట్టుకుని మందు ఆడవాళ్ల మొహం మీద కొడతాం అంటే ఎలా అనే డైలాగ్స్ పవన్ నోటి వెంట వస్తుంటే థియేటర్లు మోత మోగాల్సిందేనంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.

Recommended Video

Vakeel Saab Shows Cancelled, Pawan Kalyan’s Fans Angry | Filmibeat telugu
వాటికి విజిల్స్..

వాటికి విజిల్స్..

ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి వచ్చే కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయట. వాడంతే సర్.. మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్, భయం కనిపించిందా? నా కళ్లల్లో భయం కనిపించిందా? అనే డైలాగ్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నాయట. వాటికి కచ్చితంగా విజిల్స్ పడాల్సిందేనంటూ కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X