For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ అవుట్ అండ్ అవుట్ ఎక్సిపిరిమెంటల్ మూవీ...
News
oi-Saraswathi N
By Sindhu
|
ఇటీవల రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఓ మెసేజ్ పోస్ట్ చేసాడు. పవన్ కళ్యాణ్ 'క్రియేటివ్ వర్క్" అనే బ్యానర్ ఎలాంటి క్రియేషన్ లేకుండా వరుసగా రీమేక్ సినిమాలు చేసేస్తున్నాడన్నది ఆ మెసేజ్ సారాంశం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ 'దబాంగ్" సినిమాని క్రియేటివ్ వర్క్ బ్యానర్ లో రీమేక్ గా గబ్బర్ సింగ్ చేయబోతున్నానని పోస్టర్ ని విడుదల చేశారు. దాని గురించి వర్మ మరోరకంగా స్పందించాడు, మరి ఇలా తన గురించి అవాకులు, చెవాకులు మాట్లాడేవారికి టిట్ ఫర్ టాట్ ఇవ్వాలనుకున్నాడో ఏమో గానీ..పవన్ కళ్యాణ్ ఓ ఎక్సిపిరిమెంటల్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ సినిమాలో పాటలు ఉండవట. అవుట్ అండ్ అవుట్ ఎక్సిపిరిమెంటల్ చిత్రంగా రూపొందనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు పవన్ కళ్యాణ్ బయట పెట్టనున్నాడని సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పవన్ కళ్యాణ్ రామ్ గోపాల్ వర్మ క్రియేటివ్ వర్క్స్ దబాంగ్ గబ్బర్ సింగ్ pawan kalyan ram gopal varma creative works dabangg gabbar singh
Story first published: Monday, January 31, 2011, 11:34 [IST]
Other articles published on Jan 31, 2011