సతీసమేతంగా అన్నయ్యకు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెష్.. పవర్‌స్టార్ కొడుకు స్పెషల్ అట్రాక్షన్!

Recommended Video

Pawan Kalyan Reaches To Chiranjeevi's House Along With His Family

మెగాస్టార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రలో చిరు అభిమానులు పుట్టినరోజు వేడుకులకు జరుపుతున్నారు. సైరా టీజర్ తో నిన్ననే మెగా సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. రాంచరణ్, సురేందర్ రెడ్డి అండ్ టీం నిన్ననే సైరా నరసింహారెడ్డి టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది సేపటి క్రితమే సతీ సమేతంగా కలసి చిరు ఇంటికి వెళ్లారు.

కుటుంబ సమేతంగా

కుటుంబ సమేతంగా

మెగా బ్రదర్స్ మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్నయ్య పై తనకున్న ప్రేమని మరోమారు పవన్ కళ్యాణ్ చాటుకున్నాడు. తన సతీమణి అన్నా లెజినోవా, చిన్న కొడుకు మార్క్, కుమార్తె పోలేనాతో కలసి చిరు ఇంటికి వెళ్లారు.

బర్త్ డే విషెష్

చిరుకు పవన్ దంపతులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. పుష్ప గుచ్చం, గిఫ్ట్ ని చిరంజీవికి అందజేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా, చిరంజీవి సైరా చిత్రంతో బిజీగా గడుపుతున్నారు.

పవన్ చిన్న కొడుకు

పవన్ చిన్న కొడుకు

ఈ మొత్తం సందడిలో పవన్ చిన్న కొడుకు మార్క్ స్పెషల్ అట్రాక్షన్ గా మారాడు. మార్క్ క్యూట్ లుక్స్ అందరిని ఆర్షిస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ఈ ఫోటోలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

మొదటి వ్యక్తి పవనే

మొదటి వ్యక్తి పవనే

నిన్న ఫాన్స్ తో జరిగిన మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో రాంచరణ్ ఆసక్తికరమైన విషయం చెప్పి ఫాన్స్ ని ఖుషి చేశాడు. సైరా టీజర్ రెడీ అయిన వెంటనే కళ్యాణ్ బాబాయ్ కి టీజర్ పంపానని, ఆయన టీజర్ అద్భుతంగా ఉందని ప్రశంసించారని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X