»   » అభిమానిగా పనికిరానా?... పవన్ ఫ్యాన్ ఆత్మహత్య

అభిమానిగా పనికిరానా?... పవన్ ఫ్యాన్ ఆత్మహత్య

Posted By:
Subscribe to Filmibeat Telugu
భీమవరం : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని భీమవరంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు వెల్లడించిన వివరాల ప్రకారం స్థానికంగా ఉన్న 'పవన్ విజన్' అనే అభిమాన సంఘంలో తనకు సభ్యత్వం దక్కక పోవడం వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మీడియాలో కూడా ఇదే విషయమై వార్తలు వెలువడ్డాయి.

భీమవరం ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు ఎప్పటి నుండో చాలా యాక్టివ్‍‌గా పని చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌కు ఇక్కడ రెండు మూడు అభిమాన సంఘాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్య అభిమాన సంఘాల్లో కూడా రాజకీయాలు మొదలైనట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు.

English summary
Pawan Kalyan fan from Bhimavaram commits suicide
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu