»   » పవన్ ఫ్యాన్స్ పై వర్మ మరోసారి మండిపాటు

పవన్ ఫ్యాన్స్ పై వర్మ మరోసారి మండిపాటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేసారు. అయితే ఈ సారి ఆయన కోపంలో ఈ ట్వీట్స్ చేసారని అర్దమవుతోంది. ఆ కోపానికి కారణం...పవన్ ఫ్యాన్స్ చేసిన పనే.

రామ్ గోపాల్ వర్మ చనిపోయాడు,నివాళి అంటూ పవన్ ఫ్యాన్ ఫొటో షాపులో ఓ ఫొటో డిజైన్ చేసి, ట్వీట్స్ అందరికి షాక్ ఇచ్చారు. ఇది చూసిన వర్మ తనదైన శైలిలో వరస పెట్టి ట్వీట్స్ చేసారు.

పవన్ అభిమానులకు,రామ్ గోపాల్ వర్మ కు గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్ జరుగుతోంది. ఇప్పుడు ఇలా బహిరంగమయ్యింది. పవన్ ని ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్స్ కు హర్ట్ అయిన పవన్ ఫ్యాన్స్ ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇందులో ఇంకా విశేషమేమిటంటే...ఈ ట్వీట్ ని వర్మే షేర్ చేయటం.

వర్మ చేసిన ట్వీట్స్ ఏంటో ఈ క్రింద చూడండి.

రియాక్షన్

తన ఫొటోతో పెట్టిన ట్వీట్స్ కు రాము రియాక్షన్ ఇది

నిరక్షరాస్యత

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఉన్న నిరక్షరాస్యత ఈ ఫొటో ని బట్టి అర్దమవుతోందని అన్నారు.

సలహా

పవన్ ఫ్యాన్స్ ఈ సందర్బంగా వర్మ ఇలా వ్యంగ్యంగా సలహా ఇచ్చారు.

చంపలేరు

మీరు మీ ఆలోచనలలో నన్ను చంపగలరు కానీ నా ఆలోచనలను మాత్రం చంపలేరు అన్నారు.

కనీసం

మహేష్ ఫ్యాన్స్ నుంచైనా నేర్చుకోమంటున్నాను

మహేష్ ఫ్యాన్స్ కు రిక్వెస్ట్

మహేష్ ఫ్యాన్స్ తన ట్వీట్స్ ని ట్రాన్సలేట్ చేయమని రిక్వెస్ట్ చేసారు

పవన్ కి సలహా

పవన్ రైతులు కోసం ఆలోచిస్తున్నారు. కానీ రైతులు నీ టిక్కెట్లు కొనరు. కాబట్టి ఫ్యాన్స్ గురించి ఆలోచమని పవన్ కు సలహా ఇఛ్చారు.

English summary
RGV, who came across Pawan Kalyan fans RIP tweets, again took to twitter to kindle Pawan fans, which is now further increasing the rage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu