పవన్ కు ఉన్న క్రేజ్...అమ్మ, నాన్న ఓ పవన్ కళ్యాణ్...!?
'అమ్మ, నాన్న ఓ పవన్ కళ్యాణ్!' ఇది ఓ ఆటో డ్రైవర్ తన ఆటో వెనుక రాయించుకున్న స్లోగన్. అమ్మ, నాన్నల తర్వాత తనకి పవన్ కళ్యాణే అని ఆ ఆటోడ్రైవర్ తన అభిమానాన్ని పవర్ స్టార్ పై ఇలా చూపించుకున్నాడు. ఇలాంటి వీరాభిమానులు పవన్ కళ్యాణ్ కి చాలా మందే ఉన్నారు.
గత పదేళ్లలో కేవలం ఒకే ఒక్క హిట్టిచ్చినా కూడా పవన్ అభిమానుల సంఖ్య తరిగిపోలేదు. వరుస పరాజయాల్లోనూ అభిమానులు అతని వెన్నంటే నిలిచారు. ఇంతగా తనని అభిమానిస్తున్న అభిమానుల ఆశలు తీర్చాల్సిన సమయం వచ్చిందిప్పుడు. సినిమాలు చేసి పరాజయాలు కొని తెచ్చుకున్న పవన్ రాబోయే(కాళీ, గబ్బర్ సింగ్) రెండు సినిమాలతో మళ్లీ పదేళ్ల నాటి పవర్ చూపించగటడేమో చూడాలి.
pawan kalyan kali vishnuvardhan gabbar singh harish shankar పవన్ కళ్యాణ్ కాళీ విష్ణువర్థన్ గబ్బర్ సింగ్ హరీష్ శంకర్


Click it and Unblock the Notifications