పవన్ నిర్మాత ఓ ఫౌల్డ్రీ బిజెనెస్ మేన్

అయితే గణేష్ ఎదుగుదల వెనక ఉన్నది పట్టుదల మాత్రమే అతని సన్నిహితులు అంటూంటారు. అతను తను సంపాదించిన చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడిగా ఫౌల్డ్రీ వ్యాపారంలో చేసేవాడని సమాచారం. ఆ కోళ్ళ ఫారాలు పెరిగి పెద్దవయి గణేష్ ని ఓ పెద్ద బిజెనెస్ మేన్ గా నిలబెట్టాయని చెప్తూంటారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆ డబ్బుని పెట్టడం జర్గింది. ఆ మధ్య వచ్చిన రియల్ బూమ్ అందరినీ కోటీశ్వరులను చేసిందనీ అందులో గణేష్ ఒకడనేది పరిశ్రమ మాట. అందుకే అంత కష్టపడి పైకి వచ్చాడు కాబట్టే పూరీ,పవన్ వారిని ఎంకరేజ్ చేసి నిర్మాతగా నిలబెట్టాలనుకుంటున్నారని అంతర్గత వర్గాల సమాచారం. బెస్టాఫ్ లక్ గణేష్ .


Click it and Unblock the Notifications











