పవన్ 'గబ్బర్‌సింగ్'పాటల (ట్రాక్స్)లిస్ట్
పవన్‌కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్‌సింగ్'పాటలు ఏప్రిల్ 15న సరికొత్త స్టైల్‌లో చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ శంకర్ ఎస్.దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో పాటల ట్రాక్స్ ఇవే..
01. దేఖో దేఖో గబ్బర్ సింగ్
లిరికిస్ట్ : రామ జోగయ్య శాస్త్రి
సింగర్స్ : బాబా సెహగల్, నవీన్ మాధవ్
02. ఆకాశం అమ్మాయైతే
లిరికిస్ట్ : చంద్రబోస్
సింగర్స్ : శంకర్ మహదేవన్, గోపిక పూర్ణిమ
03. మందు బాబులం
లిరికిస్ట్ :సాహితి
సింగర్స్ : కోట శ్రీనివాసరావు...కోరస్
04. పిల్లా
లిరికిస్ట్ : దేవిశ్రీ ప్రసాద్
సింగర్స్ : వడ్డేపల్లి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్
05. దిల్ సే
లిరికిస్ట్ : భాస్కర భట్ల
సింగర్స్ : కార్తీక, శ్వేత మోహన్
06. కెవ్వు కేక
లిరికిస్ట్ :సాహితి
సింగర్స్ :మమత శర్మ, ఖుషి మురళి
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి.బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











