‘రగడ’ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్...!

ఇప్పుడు తాజాగా పవన్ మరో సినిమా అంగీకరించినట్టు తెలుస్తోంది. బిందాస్, రగడ చిత్రాలను రూపొందించిన వీరు పొట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడట. వీరు పొట్ల చెప్పిన కథ పవన్ కి బాగా నచ్చిందనీ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ అంటున్నారు. దాంతో దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్ పని మీద కూర్చున్నాడు. అయితే, ఏడాదికి ఒకటో అరో సినిమాలు చేసే పవన్ ఈ కొత్త సినిమాలు ఎప్పటికి పూర్తి చేస్తాడో మరి...!
pawan kalyan veeru potla ragada nagarjuna kali gabbar singh singeetham srinivasa పవన్ కళ్యాణ్ వీరుపోట్ల రగడ నాగార్జున కాళీ గబ్బర్ సింగ్ సింగీతం శ్రీనివాస్


Click it and Unblock the Notifications