బృందావనం, ఖలేజా సినిమాలకు భయపడుతున్న పవర్ స్టార్..

ఇది ఇలావుండగా పవన్ కళ్యాణ్ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నేతృత్వంలో ఏసుక్రీస్తు జీవిత కథాంశంతో ఓ బాలల చిత్రం రూపోందనుందనే సంగతీ,అందులో పవన్ కళ్యాణ్ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారనే విషయం మనకు తెలుసు. ఆ చిత్ర ప్రారంభోత్సవాన్ని జెరుసలేంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చి ఫస్ట్ షాట్ క్లాప్ కోట్టమంటూ నిర్మాత కోండా కృష్ణంరాజు పవన్ కళ్యాణ్ ని అభ్యర్ధించడం, పవన్ కళ్యాణ్ అంగాకరించడం జరిగాయట. పవన్ కళ్యాణ్ ఏసుక్రీస్తు జీవిత కథాంశంతో రూపోందుతున్నఈ సినిమా మంచి హీట్ అవ్వాలని కోరుకుందాం.
పవన్ కళ్యాణ్ జూ ఎన్టీర్ మహేష్ బాబు కొమరం పులి ఖలేజా బృందావనం pawan kalyan jr ntr mahesh babu komaram puli khaleja brindavanam


Click it and Unblock the Notifications