పవన్ సూపర్ హిట్ జాల్సా కాంబినేషన్ కమింగ్ బ్యాక్...!

By Sindhu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'జల్సా". ఈ చిత్రం తర్వాత మళ్ళ వీరిద్దరి కాంబినేషన్ లో మరో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'జల్సా" చిత్రానికి దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం.

అలాగే పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ఓ వండర్ ఫుల్ కథ సిద్ధం చేసాడట. పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్రం చేయడానికి సమ్మతించాడని వినికిడి. వచ్చే యేడాది సమ్మర్ లో ఈ సినిమా ఆరంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ముందే అల్లు అర్జున్ తో చేసే చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ చేస్తున్న 'కాళీ", 'గబ్బర్ సింగ్", రాజుసుందరం దర్శకత్వంలో చేయబోతున్న సినిమాల తర్వాత ఈ ప్రొజెక్ట్ సెట్స్ మీదకెళ్ళనుందని తాజా సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X