పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' సెన్సార్ కట్స్ ఇవే...
ఎస్ జె సూర్య దర్సకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 'కొమరం పులి' చిత్రం రిలీజైన సంగతి తెలిసిందే. కనకరత్నా మూవీస్ పతాకాన నిర్మితమైన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ టాక్ ని తెచ్చుకుంది. నికిషా పటేల్, మనోజ్ వాజ్‌పేయి, శరణ్య, నాజర్, చరణ్‌రాజ్, భానుచందర్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలు ధరించిన 'కొమరం పులి' చిత్రానికి నిర్మాత శింగనమల రమేష్. అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'కొమరం పులి'ని చూసి 6-9-10న 'ఎ' సర్టిఫికెట్ జారీచేసారు. మొదటి రీలులో శరణ్యను హింసించినట్లుగా చిత్రీకరించిన దృశ్యాల్లో 50 శాతం హింసను స్వచ్ఛందంగా తగ్గించుకున్నట్లు నిర్మాత సింగనమల రమేష్‌బాబు ఇసికి తెలియపరిచారు. 4608.54 మీటర్ల నిడివిగల 'కొమరం పులి' చిత్రం 10-9-10న విడుదలయింది. ఇక ఈ చిత్రంఅలాగే చిత్రం రిలీజైన తర్వాత లెంగ్త్ తగ్గిస్తూ కొన్ని కట్స్ దర్శక,నిర్మాతలు చేసారు.
పవన్ కళ్యాణ్ పులి నిఖిషా ఫటేల్ ఎఆర్ రహ్మాన్ ఎస్ జె సూర్య సెన్సార్ pawan kalyan sj surya nikisha patel ar rahman


Click it and Unblock the Notifications