హైటెక్స్ లో ఘనంగా 'కొమరం పులి' ఆడియో విడుదల
హైదరాబాద్: అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ నటించిన 'కొమరం పులి' ఆడియో ఆదివారం విడుదలయింది. హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో ఆడంబరంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రోశయ్య ఈ సినిమా పాటలను విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి హీరో పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు, అల్లు అరవింద్, సంగీత దర్శకుడు రెహమాన్, ఆయన తల్లి, చిత్ర దర్శకుడు ఎస్.జే సూర్య, నిర్మాత శింగమల రమేష్‌లతో పాటు పలువురు సినిమా ప్రముఖులు హాజరయ్యారు.
పవన్ కల్యాణ్ పులి ఆడియో నిఖీషా పటలే ఎఆర్ రెహమాన్ హైటెక్స్ pawan kalyan puli audio nikisha patel ar rahman


Click it and Unblock the Notifications