పవన్ 'పులి' పోస్ట్ ఫోన్

ఇక ఈ చిత్రంలో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. మొదటి సారిగా డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. అలాగే ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్.రహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ ఛాయాగ్రాహకుడు బృందా ఫ్రధాన్ కెమెరా అందిస్తున్నారు. ఖుషి సూపర్ హిట్ అనంతరం చిరకాల విరామం తర్వాత పవన్, సూర్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంపై దీనిపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని శింగనమల రమేష్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











