»   » భారీగా పెంచిన పవన్ కళ్యాణ్.... మనోజ్ పెళ్లి వేడుకలో ఇలా (ఫోటోస్)

భారీగా పెంచిన పవన్ కళ్యాణ్.... మనోజ్ పెళ్లి వేడుకలో ఇలా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ వివాహం బుధవారం ఉదయం హైదరాబాద్ లోని హైటెక్స్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు అందరూ టిప్ టాప్ గా తయారయి వస్తే.... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం సింపుల్ లుక్ తో....భారీగా గడ్డం పెంచుకుని డిఫరెంటుగా హాజరయ్యారు.

పవన్ కళ్యాణ్ రాగానే...స్వయంగా మోహన్ బాబు, మంచు విష్ణు వచ్చి ఆయనకు వెల్ కం చెప్పి.....స్వయంగా పెళ్లి మండపం వద్దకు తీసుకెళ్లారు. అప్పటికి పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్న మంచు మనోజ్‌కు పవన్ కళ్యాన్ షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం మంచు ఫ్యామిలీ మెంబర్స్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన స్నేహితుడు శరత్ మరార్ కూడా వచ్చారు.

అందుకు సంబంధించి ఫోటోలు స్లైడ్ షోలో....

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

భారీగా గడ్డం పెంచేసి యోగిలా కనిపిస్తున్న పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.

శుభకాంక్షలు

శుభకాంక్షలు


పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్న మనోజ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి కరచాలనం చేస్తున్న పవన్ కళ్యాణ్.

మోహన్ బాబు

మోహన్ బాబు


పవన్ కళ్యాణ్ కు స్వయంగా మోహన్ బాబు వచ్చి ఆహ్వానం పలికారు.

పవన్-మోహన్ బాబు

పవన్-మోహన్ బాబు


వివాహ వేడుకలో మోహన్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా....

అటెన్షన్

అటెన్షన్


పవన్ కళ్యాణ్ రాగానే అందరి అటెన్షన్ అటు వైపే మళ్లింది.

ఫ్రెండ్షిప్

ఫ్రెండ్షిప్


మోహన్ బాబు, పవన్ కళ్యాణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది.

Photo Courtesy : MAA TV.

English summary
Photo of Telugu Actor Manchu Manoj & Pranitha Reddy Wedding photos which is being held on May 20th, 2015.
Please Wait while comments are loading...