»   » సన్యాసం తీసుకోవాలనుకున్నా, కానీ.... మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్

సన్యాసం తీసుకోవాలనుకున్నా, కానీ.... మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వివాదాస్పద అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ....ఆయన మూడు వివాహాలు చేసుకోవడమే. రేణు దేశాయ్ తో డేటింగ్, ఇద్దరూ పెళ్లికి ముందే బిడ్డను కనడం అప్పట్లో సెన్సేషన్. ఆ మధ్య ఎన్నికల సమయంలో కూడా ప్రతిపక్షాలకు ఇవే పెద్ద ఆయుధంగా మారాయి.

ఇలాంటి విషయాలపై పవన్ కళ్యాణ్ స్పందించిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా ఆయన అనంతపురం జిల్లా గుత్తి గేట్స్ ఇంజనీరింగ్ విద్యార్థులతో శుక్రవారం ఉదయం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నల్లో ఆయన మూడు వివాహాలకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

పుస్తకాల్లో, సమాజంలో

పుస్తకాల్లో, సమాజంలో

తాను చిన్నతనంలో స్కూల్లో చదివే రోజుల్లో పుస్తకాలు చాలా చదివేవాడిని. పుస్తకాల్లో సమాజం చాలా గొప్పగా కనిపించేంది. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి అలా కనిపించేది కాదు. సమాజంలో జరిగే అన్యాయం, దోపిడీ చూసి నాకు ఏమీ అర్థమయ్యేది కాదు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

సన్యాసం తీసుకోవాలనుకున్నాను

సన్యాసం తీసుకోవాలనుకున్నాను

పుస్తకాల్లో, సమాజంలో తేడా చూసి ఏమీ అర్థమయ్యేది కాదు. ఎవరితోనూ మాట్లాడకుండా స్కూల్లో ఒక్కడినే కూర్చొనేవాణ్ని, అప్పుడు బాధతో నేను ముడుచుకుపోయాను. వీటిని చూసి విరక్తి చెంది, ఎవరికీ కనిపించకుండా పోయి సన్యాసం తీసుకోవాలని అనుకున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

మూడు పెళ్లిళ్లపై...

మూడు పెళ్లిళ్లపై...

పెళ్లి, పెటాకులు లేకుండా ఏ హిమాలయాలకో వెళ్లి పోదామనుకున్నాను. కానీ నా జీవితంలో అది తప్పా అన్నీ జరిగిపోయాయి. చాలా పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఇవన్నీ నేను ప్లాన్ చేయలేదు. అలా జరిగాయంతే... అంటూ పవన్ సమాధానం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ రెండో కూతురు ఇదిగో, పేరు ‘పోలెనా’ (ఫోటోస్)

పవన్ కళ్యాణ్ రెండో కూతురు ఇదిగో, పేరు ‘పోలెనా’ (ఫోటోస్)

పవన్ కళ్యాణ్ రెండో కూతురు ఇదిగో, పేరు ‘పోలెనా' (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

శ్రీజ వివాహంలో పవన్ కళ్యాణ్ మూడో భార్య (ఫోటోస్, వీడియో)

శ్రీజ వివాహంలో పవన్ కళ్యాణ్ మూడో భార్య (ఫోటోస్, వీడియో)

శ్రీజ వివాహంలో పవన్ కళ్యాణ్ మూడో భార్య (ఫోటోస్, వీడియో కోసం క్లిక్ చేయండి)

ఇతర హీరోల ఫ్యాన్సే, బూతులు తిడుతున్నారు, చంపేస్తారేమో (రేణు దేశాయ్ ఇంటర్వ్యూ)

ఇతర హీరోల ఫ్యాన్సే, బూతులు తిడుతున్నారు, చంపేస్తారేమో (రేణు దేశాయ్ ఇంటర్వ్యూ)

ఇతర హీరోల ఫ్యాన్సే, బూతులు తిడుతున్నారు, చంపేస్తారేమో ( రేణు దేశాయ్ ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి)

ఐ లవ్... అంటూ పవన్ కళ్యాణ్ చూపులో తీవ్రత గురించి రేణు దేశాయ్!

ఐ లవ్... అంటూ పవన్ కళ్యాణ్ చూపులో తీవ్రత గురించి రేణు దేశాయ్!

ఐ లవ్... అంటూ పవన్ కళ్యాణ్ చూపులో తీవ్రత గురించి రేణు దేశాయ్!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రేణు దేశాయ్‍‌ పట్ల అసభ్య ప్రవర్తన... అమేజాన్ మీద కంప్లైంట్!

రేణు దేశాయ్‍‌ పట్ల అసభ్య ప్రవర్తన... అమేజాన్ మీద కంప్లైంట్!

రేణు దేశాయ్‍‌ పట్ల అసభ్య ప్రవర్తన... అమేజాన్ మీద కంప్లైంట్!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఈ పరిస్థితికి కారణం అదే: రేణు దేశాయ్ మరిచిపోలేని జ్ఞాపకం!

ఈ పరిస్థితికి కారణం అదే: రేణు దేశాయ్ మరిచిపోలేని జ్ఞాపకం!

ఈ పరిస్థితికి కారణం అదే: రేణు దేశాయ్ మరిచిపోలేని జ్ఞాపకం!.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మగబుద్ది ఎటు పోతుంది? వాళ్ల చూపులే అంత!: రేణు దేశాయ్

మగబుద్ది ఎటు పోతుంది? వాళ్ల చూపులే అంత!: రేణు దేశాయ్

మగబుద్ది ఎటు పోతుంది? వాళ్ల చూపులే అంత!: రేణు దేశాయ్.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రేణు దేశాయ్, పవన్ కోసం త్యాగం...

రేణు దేశాయ్, పవన్ కోసం త్యాగం...

రేణు దేశాయ్ స్సెషల్, పవన్ కోసం త్యాగం...(పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

పెళ్లికి ముందే సెక్స్: గర్భం దాల్చిన హీరోయిన్లు (ఫోటో ఫీచర్)

పెళ్లికి ముందే సెక్స్: గర్భం దాల్చిన హీరోయిన్లు (ఫోటో ఫీచర్)

పెళ్లికి ముందే సెక్స్: గర్భం దాల్చిన హీరోయిన్లు (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

English summary
Jana Sena Chief leader Pawan Kalyan has conducted an interaction program with Engineering Students of GATES College in Gutti. Pawan Kalyan has responded on Caste Reservations and Black Money issue in Andhra Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu