పవన్ కళ్యాణ్ నెక్ట్స్ చిత్రం షూటింగ్ డిటేల్స్...

By Srikanya

పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం షూటింగ్..సెప్టెంబర్ 23 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమవుతుంది. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై గణేష్ బాబు నిర్మించే ఈ చిత్రం లవ్ ఆజ్ కల్ రీమేక్. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో పది రోజుల షూటింగ్ అనంతరం..వారణాసి కి షిప్ట్ అవుతుంది. జయంత్ పరాంన్జీ డైరక్ట్ చేస్తున్న ఈచిత్రాన్ని బడే రవి కిరణ్ సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా శివబాబు వ్యవహిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఖుషీగా అనే టైటిల్ నిర్ణయించారు. త్రివిక్రమ్ డైలాగులు రాస్తున్న ఈ చిత్రం నిమిత్తం యాభై లక్షల రూపాయల వ్యయంతో ఓ సెట్ నిర్మాణం చేసారు. ఆర్ట్ డైరక్టర్ నారాయణ రెడ్డి పర్యవేక్షణలో వారణాసిలో ఈ సెట్ రూపొందుతోంది. జల్సా కాంబినేషన్ అయిన ఇలియానా రిపీట్ అవుతోంది. దాదాపు సింగిల్‌ షెడ్యూల్‌ లో ఈ చిత్రం పూర్తవుతుంది. ఇలియానా తో పాటు 'బోణి' ఫేం కృతి కర్భందా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఆర్ట్‌: నారాయణ రెడ్డి , సినిమాటోగ్రఫి: జైనన్‌ విన్సెంట్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X