»   » పవన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా.... నితిన్ మూవీ

పవన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా.... నితిన్ మూవీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హీరో నితిన్ పెద్ద అభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ చిత్రంతో ఇటీవల భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నా నితిన్ హీరోగా తాజాగా మరో సినిమా మొదలైంది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేషన్స్, శ్రేష్ఠ్ మూవీస్ పతాకాలపై పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, నితిన్ తండ్రి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో నారా రోహిత్ తో 'రౌడీ ఫెల్లో' చిత్రం తీసిన కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం లాంచనంగా ప్రారంభం అయింది.

English summary
Telugu superstar Pawan Kalyan will be collaborating with actor Nithin in a new film which will be directed by Krishna Chaitanya.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu