twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పంజా'లో పవర్ ఫుల్ డైలాగులు ఇవే

    By Srikanya
    |

    'పంజా'లో పవర్ ఫుల్ డైలాగులు ఇవే

    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజాలో పవర్ ఫుల్ డైలాగులంటూ ఇవి వినిపిస్తున్నాయి.అవేమిటంటే..

    1.“మబ్బు కనపడితే వర్షం పడుతుందని ఎక్సపెక్ట్ చెయ్యచ్చు గాలి వస్తే తుఫాన్ పడుతుందని ఎక్సపెక్ట్ చెయ్యచ్చు..కానీ నేను కొడితే బ్రతుకుతావని మాత్రం ఎక్సపెక్ట్ చెయ్యద్దు.."

    2.“నా స్పీడు కు మా అన్నయ్యే అడ్డు వెయ్యలేక పోయాడు మీరు ఏంట్రా వేసేది ??"

    3.“తాతల చరిత్ర చెప్పుకునే అలవాటు లేదు..మేము సృష్టించే చరిత్రలే భావి తరాలకు భగవత్ గీత...“

    4.“ చరిత్ర లో అర్జునుడు శతృవుల్ని అందరికన్నా దుర్మార్గంగా చంపాడు అని నువ్వు వింటున్నట్లున్నావ్..నేను చంపడమే చూసావంటే నీ ఒపీనియన్ మార్చు కుంటావ్.."

    5.“సాయిం పొందినవాడు కృతజ్ఞత చూపించపోవటం ఎంత తప్పో..చేసినవాడు కృతజ్ఞత కోరటం అంతే తప్పు"

    నిన్న మార్కెట్ లోకి విడుదలైన పంజా ఆడియో అంతటా మారు మ్రోగుతోంది.పంజా చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్,ఫస్ట్ లుక్ కూడా మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది.

    English summary
    "Mabbulu kanapadethe varsham padutundani expect cheyachu gali vesthe thuphanu paduthundani expect cheyachu Kani nenu kodithe bathukuthav ani mathram expect cheyodu"---Panja Dailouge
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X