Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
తీన్ మార్ నిర్మాత గణేష్, పవన్ కళ్యాణ్ తో బొత్సకు గురుదక్షిణ..!?
బొత్స సత్యనారాయణ ప్రోత్సాహంతోనే, పవన్ కళ్యాణ్ హీరోగా 'తీన్ మార్" చిత్రాన్ని నిర్మించిన నిర్మాత గణేష్. ఈ చిత్రం విడుదలై మంచి కలెక్షన్స్ నే సంపాదించి పెట్టింది. అయితే ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నటించబోయే 'గబ్బర్ సింగ్" చిత్రం కూడా నిర్మించే భాద్యతలను పవన్, గణేష్ కు అప్పగించేస్తాడు. అయితే వరుసగా రెండో చిత్రానికి కూడా నిర్మితగా వ్యవహరిస్తున్న గణేష్ త్వరలో పవన్ తో మూడో చిత్రం కూడా చేయాలని ఆశపడుతున్నాడంట..
అయితే గణేష్ ని నిర్మాతగా ప్రోత్సహించిన బొత్స సత్యనారాయణ జీవిత చరిత్రను సినిమాగా తీయాలని గణేష్ భావిస్తున్నాడట. ఈ బొత్స పాత్రలో పవన్ తో చేయించాలని గణేష్ ఆశీస్తున్నట్టు తెస్తుంది. సాదా సీదా కుంటుంబంలో జన్మించిన బొత్స, ఏవిధంగా రాజకీయనాయకుడిగా ఎదిగాడు అనే అంశంతో ఓ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో గణేష్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే విషయం నిజమైతే..ఈ చిత్రానికి కథ, మాటలు కూడా బొత్స సత్యనారాయణనే అవడం ఖాయమని సినీవర్గాల వారి అభిప్రాయం..