‘షాడో’లో పవన్ కళ్యాణ్ నెగటివ్ రోల్...!
పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకడు విష్ణువర్థన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'షాడో"అనే టైటిల్ ని మీడియా ప్రచారం చేస్తూ వస్తోంది. కానీ ఈ టైటిల్ మారే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 6 నుంచి కోల్ కత్తాలో జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ ల్లోనే 50శాతం షూటింగ్ ని పూర్తి చేయానలుకుంటున్నారట.
ఈ చిత్రం ఐదు గురి జీవితాలకు సంబందించిన కథతో రూపుదిద్దుకుంటోందని తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ పోషించే పాత్రలో కాస్త నెగటివ్ టచ్ కూడా కనిపిస్తుందని తెలుస్తోంది. అడవి శేషు, సంపత్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సారా జేన్ దియాస్, అంజలి లవేనియా ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.
More from Filmibeat
pawan kalyan shadow vishnuvardhan sara jane dias anjali lavania పవన్ కళ్యాణ్ షాడో విష్ణువర్థన్ సారా జేన్ దియాస్ అంజలి లవేనియా


Click it and Unblock the Notifications











