పవన్ సినిమాలకు స్వస్తి ?

దాంతో ప్రజారాజ్యం పార్టీ వర్గీయులంతా పవన్ ని పూర్తి స్ధాయిలో సపోర్టు చేసిన సంగతి విదితమే. అలాగే మంద కృష్ణ వంటి వారు సైతం చిరంజీవిలో సామాజిక న్యాయం లేదంటూనే పవన్ వల్ల అది సాధ్యమన్నట్లు స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. దాంతో పవన్ అవసరం పార్టీకి మరింతగా పెరిగింది. మరో ప్రక్క బాలకృష్ణ,ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ వంటి వారు రోడ్ షోలకు రెడీ అవుతున్న ఈ సమయంలో పవన్ కూడా విజయవాడ వంటి ప్రధాన పట్టణాలలో రోడ్ షోలకు తెర తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులోనూ 21 నుంచి తెలంగాణాలో పాద యాత్ర కూడా ఆయన ప్రారంభిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పవన్ సినిమాలు చేద్దామని ఉన్నా అంత టైమ్ దొరకుతుందా..పూర్వం పెట్టినటువంటి ఎఫెర్ట్స్ పెట్టగలడా అనేది సందేహమే...అయినా పవన్ తన అభిమానులను నిరాశపరచడమే కోరుకుందాం.


Click it and Unblock the Notifications











