నోట్ల రద్దు అంశంపై స్పందించిన పవన్ కళ్యాణ్
ఇటీవల డేవిడ్ బ్రావోతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన హీరోయిన్ శ్రీయ... తాజాగా ముంబైలోని కార్నర్ హౌస్ దగ్గర రానాతో కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం బెంగుళూర్ డేస్ సినిమాలో నటిస్తున్న వీరిద్దరూ ఇప్పుడిలా ముంబ
Rs.500, 1000 నోట్ల రద్దుపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్లో కేంద్రాన్ని జనసేన అధ్యక్షుడు ప్రశ్నించారు. నోట్ల రద్దు ముందు సరైన కసరత్తు జరగలేదని పవన్ అన్నాడు. ప్రజల్లో అశాంతి కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే వృద్ధులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు వహించాలన్నారు పవన్. కొత్తగా వచ్చిన 500, 2 వేల నోట్లకు సంబంధించిన వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలని జనసేనాని డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











