ఆరెంజ్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది: పవన్ కళ్యాణ్
'ఆరెంజ్" సినిమా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం బాగా నచ్చిందట. చరణ్ అబ్బాయ్ కూడా తనలా కొత్త రకాల పాత్రలకి ప్రయత్నించడం పట్ల పవన్ బాబాయ్ సంతోషం వ్యక్తం చేశాడంట. భాస్కర్ ఎక్కువ ఖర్చు పెట్టించడం వల్ల నష్టాలొచ్చాయ్ కానీ చరణ్ ప్రయత్నంలో లోపం ఏమీ లేదని పవన్ మెచ్చుకున్నాడంట.
'ఆరెంజ్" సినిమాలో ప్లాష్ బ్యాక్ పార్ట్ బాగా నచ్చిందని చెప్పిన పవన్ కళ్యాణ్ అందులో నటించిన షాజాన్ పదామ్సీ గురించి ఎంక్వయిరీ చేశాడట. తన తదుపరి సినిమాలో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న నిర్మాతలకి ఈ పిల్ల బాగుంది చూడండంటూ సిఫార్సు చేశాడట. అయితే దక్షిణాది కంటే ఉత్తరాది పైనే ఎక్కువ ఆసక్తి చూసిస్తున్న షాజాన్ తెలుగులో మళ్లీ నటిస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేమంటున్నారు.
More from Filmibeat
పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ తేజ్ షాజాన్ పదామ్సీ ఆరెంజ్ pawan kalyan ram charan teja shazahn padamsee orange


Click it and Unblock the Notifications











