పొరపాటు చేసిన పవన్.. మెగాస్టార్ దాచిపెట్టిన రహస్యాన్ని బట్టబయలు చేసేశాడు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు సోషల్ మీడియాకు గ్యాప్ ఇవ్వడం లేదు. తనకు విషెస్ అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ బిజీగా గడుపుతున్నాడు. ముఖ్యంగా మహేష్ అందించిన విషెస్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే పవన్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు తేలిపె క్రమంలో వారి కెరీర్ కి కూడా బెస్ట్ విషెస్ అందిస్తున్నాడు. ఈ క్రమంలో మెగాస్టార్ దాచిపెట్టిన రహస్యాన్ని కూడా బయటకు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

చాలా క్లియర్ అర్దమయ్యింది

చాలా క్లియర్ అర్దమయ్యింది

ఈ పుట్టినరోజుతో పవన్ కళ్యాణ్ స్టామినా ఏమిటో మరోసారి చాలా క్లియర్ అర్దమయ్యింది. కేంద్ర రాష్ట్ర మంత్రుల నుంచి లోకల్ ఎమ్మెల్యే వరకు చాలా మంది నేతలు ప్రభుత్వ ఉన్నత అధికారులు కూడా పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంధించారు. ఇక ప్రతీ ఒక్కరికీ కూడా పవన్ తన సమాధానం అంధించాడు.

అనుకోకుండా బయటపెట్టేశాడు

అనుకోకుండా బయటపెట్టేశాడు

పవన్ కేవలం ఎదో నామమాత్రంగా సమాధానం ఇవ్వలేదు. వారికి చాలా పర్సనల్ గా కృతజ్ఞతలు చెప్పినట్లు అర్ధమయ్యింది. కేవలం మెగా ఫ్యామిలీ హీరోలని కాకుండా చిన్న తరహా క్యారెక్టర్ ఆర్టిస్టుల విషెస్ పై కూడా పవన్ స్పందించాడు. అంతా బాగానే ఉంది గాని అనుకోకుండా పవన్ మెగాస్టార్ గత కొంత కాలంగా బయటపెట్టకుండా సీక్రెట్ గా ఉంచిన ఒక విషయాన్ని పవన్ అనుకోకుండా బయటపెట్టేశాడు.

ఆ దర్శకులతో సినిమాలు

ఆ దర్శకులతో సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనే విషయంలో ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. బాబీ, మెహర్ రమేష్ వంటి దర్శకులను లైన్ లో పెట్టినట్లు టాక్ అయితే గట్టిగానే వచ్చింది.

 బట్టబయలు చేసిన పవన్

బట్టబయలు చేసిన పవన్

బాబీతో మెగాస్టార్ వర్క్ చేస్తారని ఒక క్లారిటీ అయితే ఉంది గాని శక్తి, షాడో వంటి డిజాస్టర్స్ అందుకున్న మెహర్ రమేష్ తో మెగాస్టార్ ఎందుకు చేస్తారు అనేది నమ్మడానికి వీలుగా అనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ద్వారా నిజం బయటపడింది మెహర్ రమేష్ చెప్పిన విషెస్ కి సమాధానం ఇస్తూ.. త్వరలో శ్రీ చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నందున మీకు ఆల్ ది బెస్ట్ అని పవన్ మెహర్ రమేష్ కి థ్యాంక్యూ చెప్పాడు.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
ఆ ప్లాన్ రివర్స్ అయ్యింది

ఆ ప్లాన్ రివర్స్ అయ్యింది

మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ తో చేయబోయే సినిమాను ఇప్పుడే ఎనౌన్స్ చేయకుడదని అనుకున్నాడు. కానీ ఆ ప్లాన్ రివర్స్ అయ్యింది. పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెబుతూనే ఆ ప్రాజెక్టు అఫీషియల్ అయినట్లు సీక్రెట్ రివీల్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై మెగాస్టార్ ఎలా స్పందిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X