పవన్ కళ్యాణ్‌తో రొమాన్స్ చేయనున్న నయనతార
పవన్‌కల్యాణ్ హీరోగా సూర్య మూవీస్ అధినేత ఎ.ఎం.రత్నం నిర్మాతగా ఓ చిత్రం రూపొందుతున్నవిషయం తెలిసిందే. విజయదశమి సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. 'జిల్లా' ఫేం ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా ఈ సినిమా కోసం నయనతారను హీరోయిన్ తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. దీంతో దర్శకుడు ఆమెను సంప్రదించాడట. ఈ సినిమా చేయడానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.


Click it and Unblock the Notifications











