»   » పవన్ కళ్యాణ్ కూతురు పెర్పార్మెన్స్ అదుర్స్!

పవన్ కళ్యాణ్ కూతురు పెర్పార్మెన్స్ అదుర్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఆద్యా అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో సినిమా షూటింగుల్లో కూడా ఆద్యా తన తండ్రితో కలిసి కనిపించింది. ముద్దులొలికే ఈ చిన్నారి తాజాగా తన పాఠశాలలో జరిగే కల్చరర్ యాక్టివిటీస్‌లో మంచి ప్రతిభ కనబర్చింది. స్టేజీ పెర్పార్మెన్స్ అదరగొట్టింది. ఈ కార్యక్రమానికి ఆద్య తల్లి రేణు దేశాయ్ తో పాటు తండ్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.

ఈ విషయాన్ని ఆద్యా తల్లి రేణు దేశాయ్ తన మైక్రోబ్లాగింగ్ సైట్ ద్వారా వెల్లడించింది. ఆమెకు సంబంధించిన ఓ ఫోటో కూడా పోస్టు చేసింది. ఈ విషయమై రేణు దేశాయ్ ట్వీట్ చేస్తూ ‘ఆద్యా తన పాఠశాలలో జరిగిన కల్చరర్ యాక్టివిటీస్‌లో పాల్గొంది. స్టేజీపై డాన్స్ షో ఇచ్చింది. అదొక ఎమోషన్ మూమెంట్. కూతురు ఎదుగుదల చూస్తుంటే గర్వంగా ఉంది. ఇలాంటి సందర్భాలు తల్లిగా నాకంటే తండ్రికి చాలా ఎమోషన్ మూమెంట్స్' అని ట్వీట్ చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Pawan Kalyan's daughter performed on stage
English summary
Aadhya has performed on stage for one of the school functions. Her mother, Renu Desai very proud of her daughter, posted her picture on her microblogging site. Renu Desai also revealed that Pawan Kalyan has attended the school function and is a proud father seeing his daughter perform.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu