రేణుదేశాయ్ భర్త ఎవరంటే.. ఎమోషనల్ ట్వీట్ ఇదే..

By Rajababu

Recommended Video

Renu Desai Engagement Pics Goes Viral

సినీ నటి రేణుదేశాయ్ రెండో వివాహానికి సిద్దమవుతున్నారు. పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత గత కొద్దికాలంగా ఒంటరిగా ఉంటున్నారు. అయితే ఇటీవల రెండో వివాహం కోసం నిశ్చితార్థం జరిగినట్టు స్వయంగా రేణు ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ దంపతులకు అఖిరా, ఆద్య అనే ఇద్దరు సంతానం ఉన్న సంగతి తెలిసిందే. అయితే రేణుదేశాయ్‌తో నిశ్చితార్థం జరిగిందనే విషయం సీక్రెట్‌గా ఉంచడంపై అభిమానుల్లో తీవ్ర చర్చకు కారణమైంది.

సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్

సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్

మీడియా కథనాల ప్రకారం.. ఆదివారం రేణుదేశాయ్ నిశ్చితార్థం జరిగింది. ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన వేడుకకు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నిశ్చిత్తార్థం జరిగిన ప్రదేశాన్ని కూడా చాలా సీక్రెట్‌గా ఉంచారు.

వరుడు ముఖం బయటపడకుండా

వరుడు ముఖం బయటపడకుండా

రేణుదేశాయ్ నిశ్చిత్తార్థం మూడో కంటికి జరుగకుండా జరిగిపోయింది. వరుడు ఎవరనే విషయాన్ని కూడా బయటకు పొక్కనివ్వలేదు. కానీ ముఖం పూర్తిగా కనిపించకుండా అతడు నవ్వుతున్న ఫోటోను రేణుదేశాయ్ షేర్ చేశారు.

నా పిల్లలు లేకుండా

తన నిశ్చితార్థ వేడుకు సందర్భంగా తన పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. నా పిల్లలు లేకుండా నా జీవితంలో సంతోషం అసంపూర్తిగానే ఉంటుంది. నా కొత్త జీవితం ప్రారంభమయ్యే సమయంలో వారు నా పక్కనే ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది అని రేణు దేశాయ్ ట్వీట్ చేశారు.

 జాగ్రత్తగా అడుగులేసిన రేణు

జాగ్రత్తగా అడుగులేసిన రేణు

రెండో పెళ్లి చేసుకోబోయే తరుణంలో రేణుదేశాయ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పవన్ అభిమానుల నుంచి కొంత వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా జాగ్రత్త పడుతున్నారు. ఇన్స్‌టాగ్రామ్ సెట్టింగ్స్ కూడా ప్రైవేట్‌గా సెట్ చేసుకొన్నారు.

 తన జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి గురించి త్వరలోనే రేణు

తన జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి గురించి త్వరలోనే రేణు

దేశాయ్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు తన నిర్ణయానికి సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X