పవన్ ‘పంజా’లోని పాట నభూతో నభవిష్యత్: బ్రహ్మానందం

By Sindhu

పవన్ కళ్యాణ్ పాత అల్భంస్ తో కాదు కదా, ఏ తెలుగు సినిమాతో కూడా పోల్చలేము. కంప్లీట్ గా కొత్తగాను, మరియు ఫ్రెష్ గాను ఉంటుంది. అయితే ఎక్కువ క్లాస్ గా కూడా కనిపిస్తుంది. బహుశా సింగర్ స్టేజ్ మీద పాడటం వలనేమో, ఐటమ్ సాంగ్ కిక్ లేదు. పాట విజ్వుల్స్ వస్తే ఇంకోరకంగా వుండవచ్చు. సూపర్ డూపర్ అనే మాస్ అల్భం కాకపోయినా, బ్రహ్మానందం సాంగ్ మంచి మాస్ కిక్ ఇచ్చింది. క్లాస్ కు కూడా నచ్చే సాంగ్. మాస్ టైటిల్ తో మాస్ ను ఆకట్టుకొని, క్లాస్ సాంగ్స్ తో క్లాస్ ను ఆకట్టుకొని బ్లాస్ బస్టర్ వైపు పంజా పయనం సాగుతుంది అనిపిస్తోంది.

పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో వ్యక్తి కూడా విశ్వరూపం చూపించబోతున్నాడు. అతనే బ్రహ్మానందం. పంజాలో బ్రహ్మానందం పై(పాపారాయుడు....అంటూ) ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించారు. ఆ పాటను పవన్ కళ్యాణ్ పాడటం విశేషం. పవన్ స్టైల్ అఫ్ మేకింగ్ తో తయారయిన పాట ఇది. డ్యాన్స్ కూడా అదే విధంగా ఉంది. అలాగే ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర చాలా బాగుంది అంటున్నారు. అదే విషయాన్ని బ్రహ్మానందం కూడా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ...'నిజం చెప్పాలంటే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన మరియు డాన్స్ అత్యద్భుతం. ఒక్క మాటలో చెప్పాలంటే అతని పనితీరు నభూతో నభవిష్యత్" అన్నారు. రీసెంట్ గా గచ్చిబౌలి స్టేడియం లో అభిమానుల సందడి మధ్య విడుదలైన పంజా ఆడియో ద్వారా చూసిన అభిమానులు చాలా ఆతృతగా పంజా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X