పవన్, త్రివిక్రమ్ సినిమా.. ఆ డేట్ కన్ఫర్మ్ అట..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంపై (పీఎస్‌పీకే25 ) భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర యూనిట్ ఫారిన్‌లో షూటింగ్ జరుపుకొంటూ బిజీగా ఉంది.

By Rajababu

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంపై (పీఎస్‌పీకే25 ) భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర యూనిట్ ఫారిన్‌లో షూటింగ్ జరుపుకొంటూ బిజీగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా వార్త ఒకటి ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..

డిసెంబర్ 14న ఆఢియో

డిసెంబర్ 14న ఆఢియో

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం రిలీజ్ ఆడియో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యిందనట్టు తెలుస్తున్నది. డిసెంబర్ 14న ఈ చిత్రం ఆడియోను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

బైటికొచ్చి చూస్తే వైరల్

బైటికొచ్చి చూస్తే వైరల్

ఆల్ రెడీ త్రివిక్రమ్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘బైటికొచ్చి చూస్తే..' పాటను విడుదల చేసారు. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

త్వరలో రెండు సింగిల్స్

త్వరలో రెండు సింగిల్స్

త్వరలో ఒకటి, రెండు సింగిల్స్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంక్రాంతి బరిలో

సంక్రాంతి బరిలో

సంక్రాంతి బరిలో దూకుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అనుఇమ్మాన్యువేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X