నితిన్ కొత్త సినిమాలో అంతా పవన్ కళ్యాణే...!

By Bojja Kumar

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్ గతంలో తన సినిమాల్లో పవర్ స్టార్ మార్కు ఉండేలూ చూసుకున్నాడు. ఈ యంగ్ హీరో త్వరలో ‘చినదాన నీకోసం' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ నితిన్ మరోసారి పవర్ కళ్యాణ్ మార్కు ఉండేలా ప్లాన్ చేసాడు.

pawan kalyan's stuff in Chinnadana Nee Kosam

ఈ సినిమాలోని పాటల్లో, సీన్లలో, నితిన్ స్టైల్ లో మొత్తం పవన్ కళ్యాణ్ ఛాయలే కనిపిస్తుండటం గమనార్హం. ఇక ఈ సినిమాలోని నితిన్ ఇంట్రడక్షన్ సాంగ్....గుడుంబా శంకర్, ఖుషి చిత్రాల్లోని పాటల్లా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్లో కూడా నితిన్ పవన్ నామ స్మరణ చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి "అమృతం" ఫేం హర్షవర్థన్ మాటలు అందిస్తున్నాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలలకు సంగీతం అందించిన అనూప్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. నితిన్ సరసన మిష్టి చక్రవర్తి నటిస్తోంది. సాఫ్ట్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పించే కరుణాకరన్, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X