రామ్ గోపాల్ వర్మకు ‘బూతు’ బిరుదు, మరోసారి పవన్ షాకింగ్ కామెంట్స్!
రామ్ గోపాల్ వర్మ కావాలనే శ్రీ రెడ్డి తో అలా తిట్టించాను అని ఒప్పుకున్నాడు అయితే పెద్ద బూతు ఏమి కాదు అని క్లారిటీ కుడా ఇచ్చాడు ఆర్జీవీ. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. వర్మకు పవన్ కళ్యాణ్ బిరుదు ఇవ్వడం జరిగింది. టీవీ9 రవిప్రకాష్, రాధాకృష్ణ వంటి వారిపై ప్రతేక్షంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్.
Recommended Video


పవన్ కళ్యాణ్ అందరికి షాక్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మళ్లీ ఇటీవలే వార్ ప్రకటించిన కత్తి మహేష్ తన పోస్ట్‌లతో అందరిని షాక్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తన అమ్మగారిని తిట్టిపించిన ప్రతిఒక్కరిని బాగా టార్గెట్ చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ కావాలనే శ్రీ రెడ్డి తో అలా తిట్టించాను అని ఒప్పుకున్నాడు అయితే పెద్ద బూతు ఏమి కాదు అని క్లారిటీ కుడా ఇచ్చాడు ఆర్జీవీ.
బిరుదు ఇచ్చిన పవన్ కళ్యాణ్
తాజాగా కత్తిమహేష్ పై తనదైన శైలిలో సెటైర్స్ వేసాడు పవన్ కళ్యాణ్. అలాగే ఆర్జీవీ ని బూతురత్న అని పిలిచి బిరుదు కూడ ఇచ్చాడు పవర్ స్టార్. రామ్ గోపాల్ వర్మ కావాలనే శ్రీ రెడ్డి తో పవన్ తల్లిని అలా తిట్టించాను అని ఒప్పుకున్నాడు అయితే ఆ మాట పెద్ద బూతు ఏమి కాదు అని క్లారిటీ కుడా ఇచ్చాడు వర్మ.

రవిప్రకాష్ ఇంతవరుకు స్పందించకపోవడం గమనార్థం
పవన్ కళ్యాణ్ తన అమ్మగారిని తిట్టిపించిన ప్రతిఒక్కరిని బాగా టార్గెట్ చేస్తున్నాడు. టీవీ9 రవిప్రకాష్, రాధాకృష్ణ వంటి వారిపై ప్రతేక్షంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్. కాని వారిపై చేసిన ఆరోపణలకు రవిప్రకాష్ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. వీరి వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

కీలక నిర్ణయాలు తీసుకోనున్న పరిశ్రమ
శుక్రవారం కొన్ని గంటల పాటు ఫిల్మ్ ఛాంబర్ లో చర్చలు జరిపిన అనంతరం ఒక్కరోజు గడువు ఇస్తున్నానని అంతలోపు తనకు న్యాయం చేయాలని సినీ పెద్దలను పవన్ కోరిన విషయం తెలిసిందే. త్వరలో ఈ విషయం పై పవన్, చలన చిత్ర పరిశ్రమ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఆ వివరాలు త్వరలో బయటపడనున్నాయి.


Click it and Unblock the Notifications











