టీవీ9 అధినేతకు పవన్ కల్యాణ్ షాకింగ్ మెసేజ్.. రవిప్రకాశ్‌ భార్యకు ఉచిత సలహా..

By Rajababu

తెలుగు మీడియా అధినేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాడిని తీవ్రం చేశారు. సోషల్ మీడియాలో టీవీ9 అధినేత రవిప్రకాశ్, ఏబీఎన్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణలకు ట్విట్టర్‌లో చురకలు అంటించారు. పవన్ ట్వీట్ చేసిన మెసేజ్‌లు ఇవే.. రవి ప్రకాశ్.. నేను మీకు ప్రత్యేకంగా ఓ మెసేజ్ పంపుతాను. కొద్ది సమయం నాకు ఇవ్వమని అడుగుతున్నాను. నా సందేశం కోసం మీరు వేచి చూడాల్సిందే.

మిమ్మల్ని వెయిటింగ్‌లో పెట్టినందుకు క్షమించండి అని ట్వీట్ చేశారు. టీవీ9 శ్రీనిరాజుకు ఓ వీడియోను ట్యాగ్ చేసి పవన్ చురకలంటించారు. ఈ వీడియోను మీ తల్లికి, భార్యకు, చెల్లెలికి చూపించండి. అంతేకాకుండా ఆ వీడియో ద్వారా సాధించిన విజయాన్ని వారికి వివరించండి. కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి ఎలాంటి పనులు చేస్తున్నారో కూడా తెలియజేయండి అంటూ పవన్ మరో ట్వీట్ చేశారు.

 స్పెషల్ మెసేజ్ పంపుతా

స్పెషల్ మెసేజ్ పంపుతా

రవి ప్రకాశ్.. నేను మీకు ప్రత్యేకంగా ఓ మెసేజ్ పంపుతాను. కొద్ది సమయం నాకు ఇవ్వమని అడుగుతున్నాను. నా సందేశం కోసం మీరు వేచి చూడాల్సిందే. మిమ్మల్ని వెయిటింగ్‌లో పెట్టినందుకు క్షమించండి అని ట్వీట్ చేశారు.

Recommended Video

Ram gopal varma Re Blames Pawan Kalyan
 పిల్లలను టీవీ9కి దూరంగా పెట్టండి

పిల్లలను టీవీ9కి దూరంగా పెట్టండి

రవి ప్రకాశ్ భార్య గారికి నమస్కారాలు. మీ భర్త మంచి వ్యక్తే అమ్మ. కానీ మీ పిల్లల్ని టీవీ9 చూడకుండా దూరంగా పెట్టింది. నేను ఇలా సూచించినందుకు మీ పిల్లలు ఎందుకని ప్రశ్నించవచ్చు. అందుకు ఈ వీడియోను చూపించండి.

టీవీ9 అధినేత శ్రీనిరాజుకు చురకలు

టీవీ9 అధినేత శ్రీనిరాజుకు చురకలు

టీవీ9 శ్రీనిరాజుకు ఓ వీడియోను ట్యాగ్ చేసి పవన్ చురకలంటించారు. ఈ వీడియోను మీ తల్లికి, భార్యకు, చెల్లెలికి చూపించండి. అంతేకాకుండా ఆ వీడియో ద్వారా సాధించిన విజయాన్ని వారికి వివరించండి. కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి ఎలాంటి పనులు చేస్తున్నారో కూడా తెలియజేయండి అంటూ పవన్ మరో ట్వీట్ చేశారు.

ఇంట్లో వాళ్లకు చూపించండి

ఒపెన్ హార్ట్ ఆర్కే.. మీ టీడీపీ డ్రీమ్ టీమ్ చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియోను ఒకటి పంపుతున్నాను. నా తల్లిని దూషించే ఆ వీడియోను లోకేష్ స్నేహితులకు, సీఎం చంద్రబాబు, ఇంటి సభ్యులకు చూపించండి. అలాగే వారి అభిప్రాయాలను సేకరించి వాటిని ప్రసారం చేయండి అని పవన్ చురకలు అంటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X