వకీల్ సాబ్ దర్శకుడికి పవన్ ఖరీదైన ఫ్లాట్..నిజమెంత? అసలు ఎం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లాక్ డౌన్ అనంతరం విడుదలైన బిగ్గెస్ట్ మూవీ వకీల్ సాబ్. ఈ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వడంతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంది. అయితే సినిమా విజయానికి ముఖ్య కారణమైన దర్శకుడు వేణు శ్రీరామ్ కు ఒక ఖరీదైన కానుక ఇచ్చినట్లు ఒక టాక్ వస్తోంది. అది కూడా పవన్ కళ్యాణ్ ద్వారానే అతనికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆ వార్త ఎంతవరకు నిజం అనే దానిపై ఆరా తీయగా ఇటీవల అతని సన్నిహితుల ద్వారా ఒక నిజం తెలిసింది.

బొడ్డు చూపిస్తూ సెగలు రేపిన పాయల్ రాజ్‌పుత్.. మరో రేంజ్‌లో సెక్స్ అప్పీల్

 కథను పక్కా దారి పట్టించకుండా

కథను పక్కా దారి పట్టించకుండా

వకీల్ సాబ్ పింక్ సినిమా ఆధారంగా తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉన్నది ఉన్నట్లుగా కాకుండా దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమాలో అసలు కథను పక్కా దారి పట్టించకుండా అభిమానులకు నచ్చే విధంగా ప్రజెంట్ చేశాడు. అందుకే దర్శకుడి వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక సినిమాకు ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఆ విషయంలోనే దర్శకుడిని మెచ్చుకున్న పవన్

ఆ విషయంలోనే దర్శకుడిని మెచ్చుకున్న పవన్

సాధారణంగా పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినా కూడా తనదైన శైలిలో ఉండాలని అనుకుంటాడు. దర్శకులు కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ ను ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇక వేణు శ్రీరామ్ కూడా వకీల్ సాబ్ విషయంలో అదే చేశాడు. ఆ విషయంలోనే పవన్ కళ్యాణ్ అతన్ని బాగా మెచ్చుకున్నాడు.

లేకపోతే రికార్డులు మరోలా ఉండేవి

లేకపోతే రికార్డులు మరోలా ఉండేవి

వకీల్ సాబ్ సినిమా మొత్తానికి మంచి లాభాలతో బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టేసింది. కరోనా తాకిడి వల్ల కాస్త కలెక్షన్స్ తగ్గాయి. లేకపోతే రికార్డులు మరోలా ఉండేవి. దానికి తోడు ఆంద్రప్రదేశ్ లో రాజకీయాల వల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి. సమస్యలు ఎన్ని వచ్చినా కూడా వకీల్ సాబ్ బాగానే రాబట్టింది. పవన్ స్టామినా ఏమిటో కూడా మరోసారి అర్ధమయ్యింది.

 శ్రీరామ్ కోసం స్పెషల్ ప్లాట్

శ్రీరామ్ కోసం స్పెషల్ ప్లాట్

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. విజయానికి అసలు కారకుడైనా దర్శకుడు వేణు శ్రీరామ్ కు పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక కానుక ఇచ్చినట్లు టాక్ వస్తోంది. తనకు తెలిసిన బిజినెస్ మెన్ తో మాట్లాడి పవన్, వేణు శ్రీరామ్ కు హైదరాబాద్ లోనే మూడు పడక గదుల ఫ్లాట్ ఇప్పించినట్లు ఓ వార్త మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది..

Recommended Video

#VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
సన్నిహితుల ద్వారా తెలిసిన నిజం ఏమిటంటే...

సన్నిహితుల ద్వారా తెలిసిన నిజం ఏమిటంటే...

ఇక ఆ విషయంపై శ్రీరామ్ సన్నిహితులను సంప్రధించగాఅందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ రావడం వలన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అసలు చిత్ర యూనిట్ సబ్యులను ఎవరిని కలిసి మాట్లాడే సమయం కూడా దొరకలేదు. ఆయన బాధలో ఆయన ఉన్నారు. ఇక ఫ్లాట్ ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని వేణు శ్రీరామ్ సన్నిహితుల ద్వారా తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X