For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రభుదేవా దర్శకత్వలో ‘పవన్ కళ్యాణ్’ ??
News
oi-Saraswathi N
By Sindhu
|
'3 ఇడియట్స్" చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. జెమిని ఫిలిం సర్క్యూట్స్ తెలుగు'3 ఇడియట్స్"ను రీమేక్ చేస్తోంది. గతంలో ఇదే సంస్థ 'మున్నాభాయ్ ఎం.బి.బి.యస్", 'లగే రహో మున్నాబాయ్" చిత్రాలను చిరంజీవితో 'శంకర్ దాదా ఎం.బి.బి.యస్", 'శంకర్ దాదా జిందాబాద్" గా రీమేక్ చేసింది. తాజాగా తమ్ముడు పవన్ కళ్యాణ్ లేక మహేష్ బాబు తో '3 ఇడియట్స్" ను రూ. 12కోట్లు వెంచించి రీమేక్ చేసే ఆలోచనలతో జెమిని సంస్థ ఉంది.
3 ఇడియట్స్ ఓరిజినట్ వర్షన్ ను అమీర్ ఖాన్, మాదవన్, షర్మాన్ జోషి మరియు కరీనా ఖపూర్ నటించి బ్లాక్ బస్టర్ చిత్రంగా విజయపంథాలో నడుస్తోన్న విషయం విధితమే. అయితే తెలుగు, తమిళ రీమేక్ కొరకు దర్శకుడిగా ప్రభుదేవా పేరును పరిశీలిస్తోంది. మరి 'ఒక్కడు" హిందీ రీమేక్ తో బిజీగా ఉన్న ప్రభుదేవా యస్ అంటాడో లేదో వేచి చూడాలి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: త్రి ఇడియట్స్ ప్రభుదేవా పవన్ కళ్యాణ్ శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా ఎంబిబియస్ చిరంజీవి జెమిని ఫిలిం 3idiots prabhudeva pawan kalyan shankar dada zindabad shankar dada mbbs chiranjeevi
Story first published: Monday, January 11, 2010, 14:49 [IST]
Other articles published on Jan 11, 2010