ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో కిక్ లాంటి ప్రయోగం.. సురేందర్ రెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా!

నేను గొప్ప యాక్టర్ ని కాదని పవన్ కళ్యాణ్ చాలా సార్లు బహిరంగంగానే చెప్పాడు. కానీ పవన్ యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంటుందని కేవలం ఆయన మంచితనంతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడని సినీ ప్రముఖులు చెప్పే మాట. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతి ఒక్క సినిమా చాలా డిఫరెంట్ గానే ఉంటుంది. కమర్షియల్ పాయింట్స్ ఎన్ని ఉన్నా కూడా వేరే సినిమాలతో సంభంధం ఉండదు.

అసలు మ్యాటర్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ లో కామెడీ యాంగిల్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి, జల్సా, అలాగే చాలా సినిమాల్లో తనలోని డిఫరెంట్ కామెడీ స్టైల్ ని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. ఇక నెక్స్ట్ సురేందర్ రెడ్డి లాంటి దర్శకుడితో వర్క్ చేస్తున్నాడు అంటే ఆ సినిమాలో మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ తో ఎప్పటి నుంచో వర్క్ చేయాలని చూస్తున్న దర్శకుల్లో సురేందర్ రెడ్డి ఒకరు.

Pawan kalyan surrender reddy upcoming movie latest update

మొత్తానికి ఇటీవల వీరి కాంబినేషన్ సెట్టయ్యింది. అయితే వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైనర్ గానే ఉంటుందట. ఇక సెకండ్ హాఫ్ లో పవన్ స్టామినకు తగ్గట్లు సీరియస్ మాస్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయట. సినిమాలో కిక్ తరహాలో మంచి మెస్సేజ్ కూడా ఉంటుందట.

2022లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అఖిల్ సినిమా కోసం సిద్దమవుతున్న సురేందర్ రెడ్డి ఆ తరువాత పవన్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X