రామ్ చరణ్ చిత్రానికి పవన్ నిర్మాత

By Staff

Ram Charan
చిరంజీవి కుటుంబానికి సంబంధిచి ఇప్పటికే గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్ ఈ రెండు బ్యానర్ లూ ఉన్నాయి. త్వరలో మూడో బ్యానర్ ఆరంభంకానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బ్యానర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరంభించనున్నాడట. మొట్టమొదటి సినిమాని రామ్ చరణ్ హీరోగా ప్లాన్ చేస్తున్నాడట. రామ్ చరణ్ తేజ హీరోగా నాగబాబు అంజనా ప్రొదక్షన్స్ పై ఒక సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ బ్యానర్ లో రూపొందే చిత్రం ఆరంభం అవుతుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X