నయనతార వద్దు, త్రిషను తీసుకోవాలని సూచించిన పవన్ కళ్యాణ్

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో మూవీ ప్రారంభం అయింది. ఈ సినిమాలో పవన్ సరసన సమంత హీరోయిన్ గా తీసుకోనున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో ఎఎంరత్నం నిర్మాతగా మరో సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు కానీ... పవన్ కళ్యాణ్ త్రిషను ప్రిఫర్ చేయడంతో ఆమెను ఫైన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X