పవన్ -రాంచరణ్-త్రివిక్రమ్ కాంబినేషన్?

రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రంలో ప్రస్తుతం చేస్తున్నారు. పవన్ పులి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ మహేష్ ని వరుడు గా తీర్చిదిద్దే పనిలో పూర్తి స్ధాయిలో నిమగ్నమయ్యారు. రాంచరణ్ నెక్ట్స్ సినిమా భాస్కర్ తో అంటున్నారు. అది పూర్తయ్యాక ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాంశం ఉందని అంతర్గత సమాచారం.


Click it and Unblock the Notifications











