పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం వకీల్ సాబ్. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ లాయర్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్పెషల్ మోషన్ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ పాటికె సినిమా విడుదల చేసి 100డేస్ వేడుకలతో బిజీగా ఉండేవారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ మిగిలిన షూటింగ్ పనులను పూర్తి చేస్టే సైలెంట్ గా ఇండోర్ లోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోవచ్చని దిల్ రాజు టీమ్ ప్లాన్ చేసుకుంటోంది. అసలైతే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ ఇప్పట్లో స్టార్ట్ చేయకుడదని అనుకున్నాడు. తన సినిమా వల్ల ఎవరికి కూడా కరోనా వైరస్ సోకకూడదని అనుకున్నారు.

Pawan kalyan upcoming movie vakeel saab latest update

అయితే దిల్ రాజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని కేవలం కొంతమంది యూనిట్ సభ్యుల ద్వారానే షూటింగ్ పనులను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇక పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 23న షూటింగ్ ని రీ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక సినిమా టీజర్ కూడా రిలీజ్ చేయాలని అభిమానుల నుంచి భారీ స్థాయిలో డిమాండ్ వస్తున్నప్పటికీ సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు అలాంటివి రిలీజ్ చేయకూడదని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X