Just In
- 5 min ago
తమిళ బిగ్ బాస్‌లోకి దేత్తడి హారిక: ఏకంగా కమల్ హాసన్‌తోనే అలా.. అరుదైన ఘనత సొంతం!
- 35 min ago
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- 1 hr ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
- 11 hrs ago
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
Don't Miss!
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- News
విషాదం : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది మృతి
- Finance
నెదర్లాండ్స్ మీదుగా భారత్‌లోకి టెస్లా: ఎలాన్ మస్క్ 'ట్యాక్స్' ప్లాన్
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీ సీఎం సాబ్‌కు ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి.. డైలాగ్ తో అదరగొట్టిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నప్పటికీ మరోవైపు రెగ్యులర్ రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు. రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు అధికార పక్షాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు పవన్ పొలిటికల్ ప్రసంగాలతో సినిమాలకు సంబంధించిన విషయాలను పెద్దగా తీసుకురారు. సందర్భం వస్తే తప్ప తన సినిమాల పేర్లు కూడా తియ్యరు. ఇక ఇటీవల మచిలీపట్నంలో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో మాత్రం పవర్ స్టార్ వకీల్ సాబ్ హెచ్చరిక అంటే పవర్ఫుల్ కామెంట్స్ చేశారు.

త్వరలో వకీల్ సాబ్ రిలీజ్ పై క్లారిటీ..
పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ నిర్మిస్తున్న ఆ సినిమా బాలీవుడ్ పింక్ మూవీకి రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు సినిమా పనులన్నీ పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాస్త మిగిలి ఉంది. ఇక వీలైనంత త్వరగా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

ఇది వకీల్ సాబ్ హెచ్చరిక అని చెప్పండి
ఇక ఇటీవల మచిలీపట్నం మీటింగ్ లో జనసేన అధినేతగా స్పీచ్ ను మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ సడన్ గా స్పీచ్ మధ్యలో వకీల్ సాబ్ ను గుర్తు చేసుకుంటూ మీ సీఎం సాబ్ కు వకీల్ సాబ్ హెచ్చరిక జారీ చేశానని చెప్పండి అంటూ పవర్ఫుల్ గా మాట్లాడేశారు. దీంతో ఆ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
రైతల సమస్యల కోసం వకీల్ సాబ్
ప్రస్తుతం జనసేన పార్టీ రైతులకు మద్దతుగా అధికార పక్షంపై పోరాటం చేయడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. ఆ పార్టీలో ఎంతో మంది నానిలు ఉన్నారు. అందులో ఒక నానికి నేను చెబుతున్నాను మీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి.. అంటూ రైతుల సమస్యలపై మాట్లాడారు.

జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడి..
వచ్చే శాసన సభ సమావేశాల్లోగా నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించి తీరాల్సిందే. లేకుండా స్వయంగా జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం.. అంటూ పవన్ కళ్యాణ్ సీరియస్ గా మాట్లాడారు. పవన్ పొలిటికల్ స్పీచ్ లలో మొదటిసారి వకీల్ సాబ్ పేరు తేవడంతో అది కూడా వైరల్ గా మారింది. మరి రానున్న రోజుల్లో పవన్ ఇంకెలాంటి డైలాగ్స్ తో తన బలాన్ని చూపిస్తారో చూడాలి.