పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో ఆదివాసీల పాటలు.. వీడియో వైరల్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత మళ్ళీ సినిమాలకు దూరం అవుతాడేమోనని అభిమానులు కొంత అసంతృప్తి చెందారు. అయితే మొత్తానికి వాకీల్ సాబ్ ను సెట్స్ పైకి రావడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఆ సినిమా షూటింగ్ లో ఉన్నప్పటికీ పవన్ తన ప్రజా సేవను ఏ మాత్రం మరువలేదు.

సమస్యలు ఉన్నాయని ఎవరు షూటింగ్ కి వచ్చినా కూడా అక్కడ కూడా అదే ఆలోచనలతో కొనసాగారు. అయితే వాకీల్ సాబ్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కొంతమంది ఆది వాసీలను ప్రత్యేకంగా కలుసుకున్నారు. అరకు సమీపంలో షూటింగ్ నిర్వహిస్తుండగా అక్కడి వారి జీవన స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నాడు.

pawan kalyan vakeel saab shooting special video viral

ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ ఒక పాటను కూడా పాడారు. ఆ పాటను పవన్ కళ్యాణ్ ఎంతో ఆప్యాయంగా ఆస్వదించాడు. అందుకు సంబందించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వకీల్ సాబ్ అనంతరం పవన్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ తో బిజీ కానున్నాడు. మరికొన్ని రోజుల్లో ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్రలో రానా నటిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X