Don't Miss!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- News అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇక పవన్ ఫ్యాన్స్‌కు పండుగే.. వకీల్ సాబ్ టీజర్‌పై ప్రకటన.. రికార్డు మోత మోగాల్సిందే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సంక్రాంతికి అసలు సిసలైన పండుగ వచ్చేస్తోంది. తాజాగా వకీల్ సాబ్‌కు సంబంధించిన టీజర్ అప్డేట్ వచ్చింది. ఇక ఈ అప్డేట్తో పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాం రెట్టింపై అయింది. మామూలుగానే గత కొన్ని రోజులుగా వకీల్ సాబ్ టీజర్‌పై చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. ఎట్టకేలకు దానికి ఓ సరైన సుముహూర్తం కుదిరింది.
Recommended Video
వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సంక్రాంతికి అసలు సిసలైన పండుగ వచ్చేస్తోంది. తాజాగా వకీల్ సాబ్‌కు సంబంధించిన టీజర్ అప్డేట్ వచ్చింది. ఇక ఈ అప్డేట్తో పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాం రెట్టింపై అయింది. మామూలుగానే గత కొన్ని రోజులుగా వకీల్ సాబ్ టీజర్‌పై చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. ఎట్టకేలకు దానికి ఓ సరైన సుముహూర్తం కుదిరింది. వకీల్ సాబ్ షూటింగ్ ఇటీవలె పూర్తయిన సంగతి తెలిసిందే. చివరి రోజున పవన్ కళ్యాణ్ తన యూనిట్ సభ్యులతో కలిసి ముచ్చటించాడు.
లీకుల బెడద..

స్పెషల్ పోస్టర్లతో రచ్చ..

సంక్రాంతికి టీజర్..

రికార్డులపై కన్ను..