ఇంతకన్నా మాటల్లేవు.... పవన్ కళ్యాణ్ వీడియో వైరల్!
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కామన్ మ్యాన్‌లా మెట్లదారిలో నడుచుకుంటూ కొండెక్కారు. సామాన్య భక్తులతో మమేకమవుతూ సాగిన ఆయన పర్యనట హాట్ టాపిక్ అయింది.
తిరుమల పర్యటన సందర్భంగా ఆయన దగ్గరలోని జాపాలీ తీర్థాన్ని కూడా సందర్శించారు. ఈ సంర్భంగా ఆయన కొండవాలు నుండి సహజసిద్ధంగా ప్రవహిస్తున్న నీటిని సేవించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీగియాలో వైరల్ అయింది.

టాలీవుడ్‌కు చెందిన నిర్మాత, శ్రేయాస్ మీడియా గ్రూపు చైర్మన్ శ్రీనివాస్..... పవన్ కళ్యాణ్ జాపాలీ క్షేత్రం సందర్శనకు సంబంధించిన వీడియో పోస్టు చేశారు. 'కామన్ మ్యాన్ అంతే.. ఇంతకన్నా మాటలు లేవు' అంటూ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications