twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: పీరియడ్స్‌పై రష్మి వాదన, నాగార్జున వార్నింగ్, బండ్ల గణేష్ పీచే ముడ్, ఆర్జీవీ కంపు!

    |

    బట్టలు విప్పమన్నాడు అంటూ సినీ నటుడు, థియేటర్ పర్సనాలిటీ వినయ్ వర్మ మీద సంచలన ఆరోపణలు చేసింది ఓ అమ్మాయి. 'టైగర్ కేసీఆర్' అనే టైటిల్‌తో రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మీద బయోపిక్ ప్రకటించడం చర్చనీయాంశం అయింది. బండ్ల గణేష్.. తన కెరీర్ ఎక్కడ మొదలైందో అక్కడికే పీచే ముడ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శ్రీరెడ్డి థాంక్స్ చెప్పారు. ఆయన రియల్ హీరో అంటూ పొగడ్తలు గుప్పించారు. రకుల్ ప్రీత్‌ సింగ్ లుక్‌పై నాగార్జున అసంతృప్తిని వ్యక్తం చేశాడట.. ఇలా పలు వార్తలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి. మిస్సయి ఉంటే ఓ లెక్కేయండి.

    బట్టలు విప్పలేదని వెళ్లిపోమన్నాడు: నటుడు వినయ్ వర్మపై ఆరోపణలు, నటి జీవిత రియాక్షన్!

    బట్టలు విప్పలేదని వెళ్లిపోమన్నాడు: నటుడు వినయ్ వర్మపై ఆరోపణలు, నటి జీవిత రియాక్షన్!

    సినీ నటుడు, థియేటర్ పర్సనాలిటీ వినయ్ వర్మ మీద సంచలన ఆరోపణలు చేసింది ఓ అమ్మాయి. హైదరాబాద్ నారాయణగూడలో సూత్రధార్ యాక్టింగ్ స్కూల్ నిర్వహిస్తున్న అతడు..తాను చెప్పినట్లు బట్టలు విప్పలేదనే కారణంతో ఓ అమ్మాయిని తన క్లాస్ నుంచి బయటకు గెంటేయడమే ఇందుకు కారణం.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    దొబ్బేయ్, నువ్వు నీ అవకాశవాద కంపు.. వర్మపై విమర్శలు, కేసీఆర్‌ను ‘ఆడు'అనడంపై వివరణ!

    దొబ్బేయ్, నువ్వు నీ అవకాశవాద కంపు.. వర్మపై విమర్శలు, కేసీఆర్‌ను ‘ఆడు'అనడంపై వివరణ!

    'టైగర్ కేసీఆర్' అనే టైటిల్‌తో రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మీద బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పీచే ముడ్! బండ్ల గణేష్ డిసైడ్ అయ్యాడు, ఎక్కడ మొదలయ్యాడో మళ్లీ అక్కడికే!

    పీచే ముడ్! బండ్ల గణేష్ డిసైడ్ అయ్యాడు, ఎక్కడ మొదలయ్యాడో మళ్లీ అక్కడికే!

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బండ్ల గణేష్.. తన కెరీర్ ఎక్కడ మొదలైందో అక్కడికే పీచే ముడ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఆయన చివరిగా 2012లో వచ్చిన మహేష్ బాబు మూవీ ‘బిజినెస్‌మేన్' చిత్రంలో నటించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    శ్రీరెడ్డి హ్యాపీ మూడ్: కేసీఆర్ సర్ థాంక్స్.. నన్ను హీరోయిన్‌ను చేశారు, ఆరోజు బట్టలిప్పిన ఫలితమే!

    శ్రీరెడ్డి హ్యాపీ మూడ్: కేసీఆర్ సర్ థాంక్స్.. నన్ను హీరోయిన్‌ను చేశారు, ఆరోజు బట్టలిప్పిన ఫలితమే!

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శ్రీరెడ్డి థాంక్స్ చెప్పారు. ఆయన రియల్ హీరో అంటూ పొగడ్తలు గుప్పించారు. మహిళలు ఎదుర్కొంటున్న సెక్సువల్ హరాస్మెంట్ అంశంపై ప్రభుత్వం తరుపున ఒక ప్యానెల్(CASH-కమిటీ ఎగైనిస్ట్ సెక్సువల్ హరాస్మెంట్) ఏర్పాటు చేస్తున్నందుకుగాను ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పీరియడ్స్ సమస్య.. రోడ్డు మీద పోయలేం కదా: యాంకర్ రష్మి ఫైర్

    పీరియడ్స్ సమస్య.. రోడ్డు మీద పోయలేం కదా: యాంకర్ రష్మి ఫైర్

    ‘‘మహిళలు ఎదుర్కొనే పీరియడ్స్, యూటిఐ(యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్)తోడు మన దేశంలో సరైన టాయిలెట్స్, సానిటేషన్ వ్యవస్థ లేదు. మహిళలు రోడ్డు పక్కన మూత్రవిసర్జన చేయలేరు కదా.. ఒక వేళ చేస్తే కొన్ని సందర్భాల్లో వారు రేప్ విక్టిమ్‌గా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ ట్రక్ డ్రైవింగ్ చేయడం అచీవ్మెంటే' అని రష్మి అన్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రకుల్ ప్రీత్‌పై నాగార్జున అసంతృప్తి.. వార్నింగ్.. మన్మథుడు2 డైరెక్టర్ క్లారిటీ

    రకుల్ ప్రీత్‌పై నాగార్జున అసంతృప్తి.. వార్నింగ్.. మన్మథుడు2 డైరెక్టర్ క్లారిటీ

    మన్మధుడు 2లో నాగార్జున సరసన అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నది. రకుల్ ప్రీత్‌ సింగ్ లుక్‌పై నాగార్జున అసంతృప్తిని వ్యక్తం చేశాడంట. ఆ విషయం మీడియాలోనూ, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. దాంతో ఆ వార్తకు వివరణ ఇచ్చేందుకు దర్శకుడు రంగంలోకి దిగారు. ఇంతకు ఏమైందంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఐశ్వర్యతో అఫైర్: సల్మాన్ చంపుతానని బెదిరించాడు.. నాపై ఫత్వా.. ఆఫర్లు లేకుండా చేశారు.. వివేక్ ఒబేరాయ్

    ఐశ్వర్యతో అఫైర్: సల్మాన్ చంపుతానని బెదిరించాడు.. నాపై ఫత్వా.. ఆఫర్లు లేకుండా చేశారు.. వివేక్ ఒబేరాయ్

    ప్రపంచ సుందరి, హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ విషయంలో 16 ఏళ్ల క్రితం హీరోలు సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ గొడవ పడిన సంఘటన బాలీవుడ్‌లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాలం గడిచిపోయిన ఆ సంఘటన వివేక్ ఒబేరాయ్‌ని వెంటాడుతున్నట్టు స్పష్టమవుతున్నది. పీఎం నరేంద్రమోదీ చిత్ర ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో వివేక్ ఒబేరాయ్ ఆ ఘటన గురించి మరోసారి స్పందించాడు. ఆ ఘటన గురించి వివేక్ ఏమన్నారంటే...

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సీక్రెట్‌గా హీరో పెళ్లి నిశ్చితార్థం.. తాప్సీకి గుడ్‌బై చెప్పి.. పెళ్లికి ముందే గర్ల్‌ఫ్రెండ్‌తో

    సీక్రెట్‌గా హీరో పెళ్లి నిశ్చితార్థం.. తాప్సీకి గుడ్‌బై చెప్పి.. పెళ్లికి ముందే గర్ల్‌ఫ్రెండ్‌తో

    తమిళ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహత్ రాఘవేంద్ర వివాహ నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది. గత కొద్దికాలంగా అఫైర్ సాగిస్తున్న ప్రాచీ మిశ్రాతో వివాహం చేసుకొనేందుకు నిర్ణయించుకోవడం గమనార్హం. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల మద్దతు తెలపడంతో పెళ్లికి లైన్ క్లియర్ అయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో మహత్ రాఘవేంద్, ప్రాచీ ఎంగేజ్‌మెంట్ జరిగింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నాగార్జున‌కు ఎసరుపెట్టిన రాములమ్మ.. భూముల స్వాధీనం ఎప్పుడు? డ్రగ్ కేసు ఏమైంది? కేసీఆర్‌పై విజయశాంతి

    నాగార్జున‌కు ఎసరుపెట్టిన రాములమ్మ.. భూముల స్వాధీనం ఎప్పుడు? డ్రగ్ కేసు ఏమైంది? కేసీఆర్‌పై విజయశాంతి

    లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విజయశాంతి ట్విట్టర్‌లో వరుస ట్వీట్లు చేశారు. అక్రమార్కులను తాట వలుస్తామని చెప్పిన ప్రభుత్వం మౌనం దాల్చడం వెనుక అసలు రహస్యం ఏమిటి అని ప్రశ్నించారు. హీరో నాగార్జున, డ్రగ్స్ కేసులో పట్టుబడిన సినీ ప్రముఖులను విజయశాంతి ఈ వివాదంలోకి లాగారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    తమిళ అర్జున్‌రెడ్డి మరో షాకింగ్ న్యూస్.. అసిస్టెంట్ డైరెక్టరే..

    తమిళ అర్జున్‌రెడ్డి మరో షాకింగ్ న్యూస్.. అసిస్టెంట్ డైరెక్టరే..

    తెలుగు ఇండస్ట్రీకి సెన్సేషన్ హిట్ అందించిన అర్జున్ రెడ్డి సినిమా హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్నది. హిందీలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించడం తెలిసిందే. తమిళంలో వర్మ పేరుతో తొలుత ప్రముఖ దర్శకుడు బాలా తెరకెక్కించారు. అయితే అవుట్ పుట్ సంతృప్తికరంగా లేకపోవడంతో దర్శకుడిని తప్పించి తిరిగి రీ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు చాలా సెన్సేషనల్‌గా మారాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     మా అల్లుడు మంచోడు.. విడాకుల గురించి వినగానే షాక్.. తొందర పడొద్దంటూ కుమార్తెకు సలహా!

    మా అల్లుడు మంచోడు.. విడాకుల గురించి వినగానే షాక్.. తొందర పడొద్దంటూ కుమార్తెకు సలహా!

    బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ఈ వయసులో కూడా అద్భుతమైన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. గత ఏడాది విడుదలైన బదాయి హో చిత్రంలో నినా గుప్తా కీలక పాత్రలో నటించిన మెప్పించారు. ఇదిలా ఉండగా నీనా గుప్తా తన కుటుంబ వ్యవహారాలతో మరో మారో వార్తల్లో నిలిచారు. ప్రముఖ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో నీనా గుప్తా తన కుమార్తె మసాబా గుప్తా విడాకుల విషయం గురించి స్పందించారు. తమ కుమార్తె, అల్లుడు మధు మంటేనా విడాకులు తీసుకుంటున్నారని తెలిసి షాక్ కి గురైనట్లు నీనా తెలిపింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పవన్, అలీ ఇష్యూ.. నన్ను గోడమీద పిల్లి అన్నారు.. సొంత మనుషుల నుంచే విమర్శలు!

    పవన్, అలీ ఇష్యూ.. నన్ను గోడమీద పిల్లి అన్నారు.. సొంత మనుషుల నుంచే విమర్శలు!

    ఏప్రిల్ 11తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ముగిసింది. ఇక ఎన్నికల ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారం చివర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు కమెడియన్ అలీ గురించి చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా అలీ కూడా విమర్శించారు. అప్పటి వరకు మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య ఇంతలా మనస్పర్థలు ఎందుకు చోటు చేసుకున్నాయనే చర్చ అందరిలో జరిగింది. ఈ వ్యవహారంపై సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి మరో మారు స్పందించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     వినాయక్‌గారు సారీ చెప్పారు..బన్నీతో గొడవ, పవన్ వాడకుండా పడేసిన బైక్‌తో.. సాయిధరమ్ తేజ్!

    వినాయక్‌గారు సారీ చెప్పారు..బన్నీతో గొడవ, పవన్ వాడకుండా పడేసిన బైక్‌తో.. సాయిధరమ్ తేజ్!

    మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం చిత్రలహరి. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ కెరీర్ జోరు ఇటీవల బాగా తగ్గింది. ఓ మంచి విజయంతో తిరిగి పుంజుకోవాలని తేజు భావిస్తున్నారు. అలాంటి తరుణంలో చిత్రలహరి చిత్రం గత శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువత నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. సాయిధరమ్ తేజ్ సరసన ఈ చిత్రంలో నివేద పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. చిత్రలహరి విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    వాడు వచ్చే వరకు తాళి కట్టను అన్నారు.. భర్త గురించి సౌందర్య రజనీకాంత్!

    వాడు వచ్చే వరకు తాళి కట్టను అన్నారు.. భర్త గురించి సౌందర్య రజనీకాంత్!

    సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రెండో వివాహం ఇటీవల చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. బంధు మిత్రుల మధ్య వివాహంతో సౌందర్య రజనీకాంత్, విశాగన్ ఒక్కటయ్యారు. విశాగన్ ఫార్మా కంపెనీ అధినేతగా, నటుడిగా రాణిస్తున్నాడు. ఇక సౌందర్య రజని కుమార్తెగా సినిమాల్లో రంగంలో గ్రాఫిక్ డిజైనర్ గా మంచి ప్రావీణ్యమే సంపాదించింది. సౌందర్య, విశాగన్ ఇద్దరికీ ఇది రెండవ వివాహం. తాజాగా సౌందర్య ఓ ఇంటర్వ్యూలో సౌందర్య రజినీకాంత మాట్లాడుతూ విశాగన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    డబ్బు ఎంతైనా ఇస్తా, వదిలేయండి.. పోలీసులతో స్టార్ హీరో తమ్ముడు, ఏం జరిగిందటే!

    డబ్బు ఎంతైనా ఇస్తా, వదిలేయండి.. పోలీసులతో స్టార్ హీరో తమ్ముడు, ఏం జరిగిందటే!

    షాహిద్ కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. విలక్షణమైన పాత్రలతో షాహిద్ అభిమానులని మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ కూడా ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు. ఇషాన్ ఇప్పటికే దఢక్, బియాండ్ ది క్లౌడ్స్ లాంటి చిత్రాల్లో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇషాన్ మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. తాజాగా ఇషాన్ ఖట్టర్ తన నిర్లక్ష్యం కారణంగా వార్తల్లో నిలిచాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Trending news from Filmibeat Telugu April 3rd week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Neena Gupta, Masaba Gupta, Ali, Pawan Kalyan, VV Vinayak, Sai Dharam Tej, Soundarya Rajinikanth news in top list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X