హైదరాబాద్: తనకు గన్ మేన్ ను కేటాయించాల్సిందిగా యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల పలువురు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్న పవన్ తనకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కోసం గన్ మెన్లను కేటాయించాలని కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పవన్ కు 1+1 చొప్పున గన్ మెన్లను కేటాయించే అవకాశం ఉందని వారు తెలిపారు.
Story first published: Tuesday, March 10, 2009, 11:16 [IST]