పవన్ కళ్యాణ్ లిప్ కిస్ ఎందుకు వద్దన్నాడంటే...!?
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఖుషీగా" సినిమాలో హీరోయిన్ తో పెదవి ముద్దు సీన్ ఉంది. కానీ ఆ సీన్ వద్దని ఈ పవర్ స్టార్ చెప్పేసాడట. పవన్ ఇలా చెబుతాడని చాలామంది ఊహించారు. ఇదే ప్లేస్ లో మెగా కాంపౌడ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ హీరోగా చేసుంటే తప్పకుండా లిప్ లాక్ సీన్ కి సై అనేవాడు.
'వరుడు" సినిమాలో హీరోయిన్ భానుశ్రీ మెహరా తో బన్నీ లిప్ లాక్ విషయం తెలిసిందే. కుర్రాడు కాబట్టి ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నాడేమో..కానీ పక్కా ఫ్యామిలీ మ్యాన్ గా కొనసాగుతున్నాడు కాబట్టే పవన్ ఈ సన్నివేశానికి ఒప్పుకుని ఉండడని చెప్పొచ్చు. అందుకే పెదవి ముద్దుల్లాంటి సెక్సీ సీన్స్ పెట్టొద్దని దర్శకుడు జయంత్ కి పవన్ కళ్యాణ్ గట్టిగానే చెప్పాడని తెలిసింది.
పవన్ కళ్యాణ్ ఖుషిగా జయంత్ సి పరాన్జీ సి కళ్యాణ్ వరుడు అల్లు అర్జున్ pawan kalyan khushiga jayant c paranji c kalyan varudu allu arjun


Click it and Unblock the Notifications